హాట్ డ్రెస్‌లో అంతా తెరిచేసిన జాన్వీ: పై నుంచి కింద వరకూ ఏమీ దాచకుండానే!
అన్ని ఇండస్ట్రీల కంటే బాలీవుడ్‌లోనే స్టార్లు తమ వారసులను ఎక్కువగా సినిమాల్లోకి తీసుకు వస్తున్నారు. కానీ, అందులో టాలెంట్ ఉన్న వాళ్లు మాత్రమే పైకి వస్తున్నారు. అలాంటి వారిలో అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఒకరు.
ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ చిన్నది.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. అవి మీరే చూడండి!

టీనేజ్‌లోనే సంచలనం: లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి కూతురిగా ప్రపంచానికి పరిచయమైన జాన్వీ కపూర్.. చిన్న వయసులోనే లవ్ ట్రాకులు, ఎక్స్‌పోజింగ్ వంటి వాటిలో సంచలనం అయింది. దీంతో సినిమాల్లోకి రాకముందే పాపులర్ అయింది. ఇక, జాన్వీ 'ధడక్' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకోవడంతో పాటు వంద కోట్లు కొట్టేసింది.
హీరోయిన్‌గా ఫుల్ బిజీనే: జాన్వీ కపూర్‌కు 'ధడక్' మూవీతో గ్రాండ్ ఎంట్రీ లభించింది. దీంతో ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేకమైన పంథాను ఏర్పరచుకుని విభిన్నమైన చిత్రాలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే 'గుంజాన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్' అనే బయోపిక్‌లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఆ తర్వాత మరో ప్రయోగాత్మక చిత్రం 'రూహీ' మాత్రం పెద్దగా ఆడలేదు.

ఆ సినిమాలతో షాకులు: రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న జాన్వీ కపూర్... గత ఏడాది 'గుడ్ లక్ జెర్రీ' అనే మూవీ చేసింది. ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు ఆశించిన రీతిలో రెస్పాన్స్ దక్కలేదు. అలాగే, బోనీ కపూర్ నిర్మించిన 'మిలీ' అనే సినిమాలోనూ ఆమె హీరోయిన్‌గా చేసింది. ఇది కూడా జాన్వీకి సక్సెస్‌ను మాత్రం ఇవ్వలేదు. ఇలా ఆమెకు వరుస షాక్‌లు తగిలాయి.
ఎన్టీఆర్‌తో.. ఆ చిత్రాలు: ఈ మధ్య కాలంలో జాన్వీ కపూర్ మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు హిందీలో 'బవాల్', 'మిస్టర్ అండ్ మిస్సెస్ మహి' అనే చిత్రాల్లో నటిస్తోంది. అలాగే, ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ద్వారా తెలుగులోకి అడుగు పెడుతోంది. అలాగే, మహేశ్ బాబు, అల్లు అర్జున్ చిత్రాల్లోనూ ఆమె నటిస్తుందని అంటున్నారు.
సోషల్ మీడియాలోనూ: ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న జాన్వీ కపూర్.. సోషల్ మీడియాలోనూ అంతే రీతిలో సందడి చేస్తోంది. అందుకే ఈ అమ్మడు ఇందులో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉంటోంది.

హాట్ షోలో తగ్గని జాన్వీ: సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా జాన్వీ కపూర్ ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆమె అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన లేలేత అందాలను చూపిస్తూ దిగిన ఫొటోలు, తీసుకున్న వీడియోలనే ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటోంది. ఫలితంగా ఈ బ్యూటీ తరచూ వార్తల్లోనే ఉంటూ ట్రెండ్ అవుతోంది.
జాన్వీ ఘాటు ఫోజులతో: జాన్వీ కపూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె హాట్ డ్రెస్‌లో అన్ని అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఈ ఫొటోల్లో జాన్వీ కపూర్ అందాలు ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ హీరోయిన్ షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవి వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











