Sameera Reddy: వీడియో వదిలిన ఎన్టీఆర్ హీరోయిన్... అందాలను చూపిస్తూ టెంప్ట్ చేస్తోందిగా!

హీరోయిన్ సమీరా రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ... స్టార్ హీరోల సరసన నటించింది. అయితే కొన్నేళ్ల క్రితం ప్ర‌ముఖ వ్యాపారవేత్తను పెళ్లాడిన స‌మీరా.. సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు అందాలు ఆరబోస్తూ.. హాట్ హాట్ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఓ హాట్ వీడియోను ఫ్యాన్స్ కోసం వదిలింది. ఇక ఆ వీడియోపై మనమూ ఓ లుక్ వేద్దాం పదండి.

అందాల భామ సమీరా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. తెలుగులో సమీరా కొన్ని సినిమాల్లో మాత్రమే నటించినప్పటికీ... ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో నటించి మరింత క్రేజ్ కొట్టేసింది. ఈ భామ తెలుగులో నరసింహుడు, అశోక్ లాంటి చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటించింది.

Jr.NTR Heroine Sameera Reddy Shared Dancing Video on Instagram Goes Viral

ఇక ఆ సినిమాలతో ఈ భామ ఎన్టీఆర్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఆ సినిమాలు ఏవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. బోల్తా కొట్టాయి. అయినప్పటికీ సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వరుసగా ఎన్టీఆర్ తో సమీరా నటించడం... ఇక ఎన్టీఆర్, సమీరా రెడ్డి మధ్య ఏదో ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇక ఆ విషయం పక్కన పెడితే.. సమీరా రెడ్డి మెగాస్టార్ చిరంజీవి సరసన జై చిరంజీవా చిత్రంలో నటించింది. ఇక ఈ సినిమాలో తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సమీరా రెడ్డి.. సిల్వర్ స్క్రీన్ పై అందాలు రెచ్చిపోయి ఆరబోసింది. దీంతో ఆమెకు యూత్ లో బాగా క్రేజ్ పెరిగిపోయింది. ఇక డ్యాన్స్ లు కూడా ఈ భామ హీరోలతో సమానంగా చేయగలదు.

ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. ప్రముఖ వ్యాపారవేత్తను ఈ భామ పెళ్లి చేసుకుంది. ముంబయి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ వర్దెని సమీరా రెడ్డి పెళ్లాడింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. ఇక ఈ బ్యూటీ ప్రెగ్నెన్సీ సమయంలో.. మహిళలు కాన్ఫిడెంట్ గా ఉండాలంటూ... బికినీలో అంటర్ వాటర్ ఫోటో షూట్స్ చేసింది. ఇది అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. సమీరారెడ్డి చివరగా తెలుగులో కృష్ణం వందే జగద్గురం సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇక ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిందనుకోండి.

.ఇక ప్రస్తుతం సమీరా రెడ్డి ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూ... ఎంజాయ్ చేస్తోంది. అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ... తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తుంది. ఆమె ఏ ఫోటో షేర్ చేసిన క్షణాల్లో వైరల్ గా మారుతాయి. తాజాగా ఓ హాట్ వీడియోను వదిలింది ఈ బ్యూటీ. ఆ వీడియో ఈ భామ తన అందాలను చూపిస్తూ.. పాత పాటకు డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X