నా గురించి బ్యాడ్‌గా మాట్లాడావ్, అయినా దయతో సెక్స్ టేప్ డిలీట్: శ్రీరెడ్డి

Recommended Video

Sri Reddy Talks About Her Guru & Philosophy | Filmibeat Telugu

నటి శ్రీరెడ్డి మరోసారి తన ఎఫ్‌బి పోస్టుతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. తాజా పోస్టులో ఆమె తన వద్ద ఉన్న ఒక కాల్(సెక్స్)టేప్ డిలీట్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఎవరిది ఈ కాల్ టేప్ అనే విషయం మాత్రం శ్రీరెడ్డి ప్రస్తావించలేదు.

కాల్ టేప్ డిలీట్ చేస్తున్నట్లు శ్రీరెడ్డి వెల్లడించడానికి ఒక రోజు ముందు ఒక వెబ్ ఛానల్ వారు అమెరికాలో 'తానా' సభ్యుడికి చెందిన ఓ కాల్ టేప్ బయట పెట్టారు. అందులో అతడు కొందరు తెలుగు హీరోయిన్ల గురించి అసభ్యంగా మాట్లాడటం, ఈ సందర్భంగా సదరు ఛానల్ వారు నటి మాధవి లతను ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయి ఆ కాల్ టేప్ గురించి అభిప్రాయం కోరడం గమనార్హం.

తన పోస్టులో శ్రీరెడ్డి ఏమన్నారంటే...

తన పోస్టులో శ్రీరెడ్డి ఏమన్నారంటే...

‘నావద్ద ఉన్న కాల్(సెక్స్)టేప్ డిలీట్ చేశాను. నువ్వు కూడా ఒక మహిళవు కాబట్టి గౌరవంతో ఈ పని చేస్తున్నాను. ఒకానొక సమయంలో నువ్వు నా గురించి చాలా చాలా బ్యాడ్‌గా మాట్లాడావు. నువ్వు ఒక క్యారెక్టర్‌లెస్ లేడీ అయుండి కూడా నా క్యారెక్టర్ మీద మీడియాలో అహంకారపూరిత వ్యాఖ్యలు చేశావు. నువ్వు ఇన్ని చేసినా నా దయా హృదయంతో నిన్ను క్షమించి దీన్ని డిలీట్ చేస్తున్నాను అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.

నా గురువు వల్లే...

నా గురువు వల్లే...

అయితే నా గురువు చెప్పడం వల్లనే తాను ఇలా మారిపోయానంటూ శ్రీరెడ్డి పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూసిన ఫాలోవర్స్ ఆ గురువు ఎవరు? అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. మరి ఆ గురువు ఎవరు? అనేది శ్రీడ్డి వెల్లడించాల్సి ఉంది.

పులి, ఆవు కథ...

శ్రీరెడ్డి తన మరో పోస్టులో ఒక ఆవు పులి కథ చెప్పడం ఆకట్టుకుంది. జీవిత పోరాటం అలసిపోయి, ఏమీ చేతకాక, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడే దైవాన్ని ప్రార్దించడం కాక, మనకు స్వామి ఒకడు ఉన్నాడు అని ఎల్లప్పుడూ అనుకుంటూ మనం ఆ స్వామికి శరణాగతి చేస్తే, దైవమయిన ఆ యజమాని జీవన సమరంలో మనం ఓడిపొతున్నప్పుడు, ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు *"నేనున్నాను"* అంటూ వచ్చి మనలను పంకిలం నుండి లేవదీసి ఈ భవబంధాల నుండి విముక్తి ని ప్రసాదిస్తాడు. అని ఆమె పేర్కొన్నారు.

తమిళ సినిమాలు చేస్తూ బిజీ బిజీ

టాలీవుడ్ ఇండస్ట్రీని వదిలేసి తమిళనాడులో సెటిైలైన శ్రీరెడ్డి.... ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు చేస్తూ దూసుకెళుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X