Kajal Aggarwal డెలివరీ తర్వాత రెచ్చిపోయిన కాజల్.. అలా అందాల ఆరబోస్తూ ట్రెండింగ్‌లోకి
అందాల భామ కాజల్ అగర్వాల్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆచార్య సినిమా రిలీజ్ సమయంలో కాజల్ వ్యవహారం దేశవ్యాప్తంగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ తాజాగా తన గ్లామర్ డోస్ తగ్గలేదనే సంకేతాలను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. తాజాగా కాజల్ షేర్ చేసిన ఫోటోలో ఆమె స్కిన్ షో ఎలా ఉంది ఓ సారి మీరే లుక్కేయండి...

ఆచార్య షూటింగ్ సమయంలో
కాజల్ అగర్వాల్ కెరీర్‌పరంగా దూసుకెళ్తున్న సమయంలో ప్రేమించిన గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకొన్నది. పెళ్లికి ముందే ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన నటించేందుకు అంగీకరించింది. ఆచార్య సినిమా షూట్ సమయంలో లాక్‌డౌన్ విధించడం.. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకోవడం, వెంటనే గర్బవతి కావడం చకచకా జరిగిపోయాయి.

ఆచార్య నుంచి అవుట్ అలా
అయితే లాక్‌డౌన్‌లో ప్రెగ్నెన్సీ కారణంగా పలు సినిమాలకు దూరమైంది. అయితే ఆచార్య సినిమాకు అందుబాటులో లేకపోవడంతో ఆమె పాత్రను తగ్గిందామని దర్శకుడు కొరటాల శివ అనుకొన్నారు. అయితే ఆ పాత్ర అసంపూర్తిగా ఉండటంతో మొత్తానికే ఆమె రోల్‌ను తీసి వేయడం అనేక రూమర్లకు కేంద్ర బిందువైంది.

కాజల్ గురించి కొరటాల శివ
కాజల్ అగర్వాల్‌ను ఆచార్య నుంచి తొలగించడంపై మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే దాంతో కొరటాల మీడియాలో ఆమె పాత్రను తీసివేయడంపై క్లారిటీ ఇచ్చారు. దాంతో వివాదం కొంత మేరకు తగ్గుముఖం పట్టింది. అయితే ఈ వివాదంలో క్లాజల్ పెద్దగా స్పందించకపోయినా ఆమెకు అండగా అభిమానులు నిలిచారు.

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత
అయితే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో గ్లామర్ పరంగా కాజల్ అగర్వాల్ కొంత భిన్నంగా కనిపించింది. అయితే డెలీవరి తర్వాత సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొని గ్లామర్‌పరంగా తన పూర్వవైభవాన్ని మళ్లీ తీసుకొచ్చింది. గ్లామర్ విషయంలో తనతో ఎవరూ పోటీ పడలేరనే సంకేతాలను సోషల్ మీడియా ద్వారా పంపింది.
తొడ అందాలతో గ్లామర్ ట్రీట్
వేసవి తాపాన్ని అధిగమించేందుకు కాజల్ అగర్వాల్ కాటన్ దుస్తుల్లో మెరిసింది. తెల్లటి లెగ్ స్లిట్ గౌన్‌లో తొడ అందాలతో అదరగొట్టింది. తెల్లటి గౌన్‌పై గ్రీన్ కలర్ డిజైన్ దుస్తులను ధరించిన కాజల్ ఆందాలను ఆరబోసింది. దాంతో ప్రస్తుతం #Kajalaggarwal హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది.


Click it and Unblock the Notifications











