స్లీవ్ లెస్ గౌన్‌తో మరింత డోస్ పెంచేసిన కాజల్.. ఎప్పుడూ చూడనంత హాట్ క్లీవేజ్ షో
దశాబ్ద కాలంగా సౌత్ ఇండస్ట్రీని ఏలుతూ వస్తున్న కాజల్ వాలకం చూస్తుంటే ఏదో సంచలనం సృష్టిస్తుందేమో అనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియా క్రౌడ్ ని తన వైపు తిప్పుకున్న ఈ భామ తాజాగా మరో హాట్ పిక్ తో సమ్మర్‌కే సెగలు పుట్టించింది. ఇప్పటికే అందరు అగ్ర హీరోలతో రొమాన్స్ చేసిన ఈ పంజాబీ భామలో నేటితరం హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని ఒంపు సొంపులున్నాయి. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన పిక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.
నాకేమన్నా తక్కువా అన్నట్లు
సీనియర్ హీరోయిన్ అయితే మాత్రం నాకేమన్నా తక్కువా అన్నట్లు తన సొగసులన్నీ నెటిజన్ల ముందుంచింది కాజల్ అగర్వాల్. తాజాగా ఆమె తన ఇన్స్ స్టా గ్రామ్ ద్వారా ఓ హాట్ పిక్ షేర్ చేసింది కాజల్. అమ్మడి షేర్ చేసిన ఈ లుక్ చూస్తుంటే మరో పదేళ్లు ఇండస్ట్రీని ఏలడం ఖాయం అనిపిస్తోంది.. అంతా ఉన్నాయి ఆమె అందాల కవ్వింపులు.
హాట్‌నెస్ డోస్ పెంచి
ఆమె షేర్ చేసిన ఈ పిక్ లో మునుపటి కంటే హాట్‌నెస్ డోస్ పెంచి చూపించింది. రెగ్యులర్ స్టైల్‌కు భిన్నంగా కాజల్ క్లీవేజ్ షో కుర్రకారు మతిపోగొడుతోంది. ఈ పిక్ ద్వారా పర్పుల్ కలర్ ఫ్రిల్స్ ఉన్న స్లీవ్ లెస్ గౌన్లో హాట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ కవ్విస్తోంది కాజల్ అగర్వాల్. చిందరవందరగా ఉన్న హెయిర్ స్టైల్ అమ్మడి అందానికి అడిషనల్ స్ట్రెంగ్త్ తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హాఫ్ సెంచరీ దాటేసి
లక్ష్మి కళ్యాణం సినిమాతో తెరంగేట్రం చేసిన కాజల్.. ఇటీవలే తన 50 సినిమాల జర్నీ పూర్తిచేసుకుంది. కెరీర్ లో ఎన్ని ఒడుదొడుకులొచ్చినా తట్టుకుంటూ నేటి అందాల తారలకు యమ కాంపిటేషన్ ఇస్తోంది కాజల్. ఇక కాజల్ కెరీర్ క్లోజ్ అయినట్లే అనే విమర్శలు వచ్చిన ప్రతీసారి ఏదో ఒక సినిమాతో తిరిగి పుంజుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.

కాజల్ అగర్వాల్ సినిమాలు
తేజ దర్శకత్వంలో రూపొందిన సీత సినిమాతో మరో డిఫెరెంట్ రోల్ చేసి మంచి స్పందన తెచ్చుకుంది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించాడు. ఇక శర్వానంద్, సుధీర్ వర్మ సినిమాలో, అలాగే తమిళంలో 'ప్యారిస్ ప్యారిస్','కోమలి' సినిమాల్లో నటిస్తోంది కాజల్. మరోపక్క సీనియర్ హీరో కమల్ హాసన్ జోడీగా 'ఇండియన్ 2' సినిమాలో కాజల్ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











