హాట్ ఫొటోలు వదిలిన కాజల్ అగర్వాల్: ప్రెగ్నెంట్ అయ్యాక తొలిసారి ఇంత ఘాటుగా!

దశాబ్ద కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు తెగ సందడి చేశారు. అందులో కొందరు మాత్రమే స్టార్‌డమ్‌ను అందుకుని హవాను చూపించారు. అలాంటి వారిలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే తన అందం, అభినయంతో విశేషమైన గుర్తింపును అందుకున్న ఈ భామ.. ఎవరూ ఊహించని రీతిలో ఇమేజ్‌ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ హవాను చూపించింది.

ఇక, గత ఏడాది గౌతమ్ కిచ్లూను కాజల్ ప్రేమ వివాహం చేసుకుంది. ఇటీవలే ప్రెగ్నెంట్ అయిన కాజల్ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

 ఆరంభంలోనే ఫుల్ పాపులారిటీ

ఆరంభంలోనే ఫుల్ పాపులారిటీ

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన కాజల్ అగర్వాల్.. తన గ్లామర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే కల్యాణ్ రామ్ నటించిన 'లక్ష్మీ కల్యాణం'తో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆరంభంలోనే తన నటనతో మెప్పించిన ఈమె.. తర్వాత వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఫలితంగా ఎన్నో హిట్‌ చిత్రాల్లో భాగం అయింది. దీంతో ఫుల్‌గా పాపులర్ అయింది.

అందరు హీరోలతోనూ నటించి

అందరు హీరోలతోనూ నటించి

చాలా తక్కువ సమయంలోనే ఎన్నో సక్సెస్‌లను అందుకోవడంతో కాజల్ పేరు టాలీవుడ్‌లో మారుమ్రోగింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. ఫలితంగా అప్పట్లో హవాను చూపించింది. ఇక, రోజులు గడిచిన కొద్దీ స్టార్లతోనే కాకుండా జూనియర్ హీరోల సినిమాల్లోనూ నటించి టాలీవుడ్‌లో సందడి చేసేసింది.

పెళ్లి తర్వాత వేగం తగ్గించేస్తూ

పెళ్లి తర్వాత వేగం తగ్గించేస్తూ

టాలీవుడ్‌లో చాలా కాలం పాటు కాజల్ అగర్వాల్ స్టార్‌డమ్‌ను చూపిస్తూ వచ్చింది. ఇలా దాదాపు దశాబ్ద కాలం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా కనిపించింది. ఈ క్రమంలోనే తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. అయితే, కొంత కాలంగా ఈ స్టార్ హీరోయిన్ సినిమాల వేగాన్ని పూర్తిగా తగ్గించేసింది. దీంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశగా ఉన్నారు.

అన్నింట్లో తప్పుకున్న బ్యూటీ

అన్నింట్లో తప్పుకున్న బ్యూటీ

కాజల్ అగర్వాల్.. గౌతమ్ కిచ్లూను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగించాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు చిత్రాల్లోనూ నటించింది. కానీ, ప్రెగ్నెన్సీ కారణంగా నాగార్జున 'ఘోస్ట్', తమిళ చిత్రం 'రౌడీ బేబీ' నుంచి కూడా బయటకు వచ్చేసింది. వీటితో పాటు మరిన్ని చిత్రాల విషయంలోనూ ఆమె నిర్ణయాన్ని మార్చుకుంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

ఒకప్పుడు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా.. ఇప్పుడు పెద్దగా వెండితెరపై కనిపించకపోయినా.. కాజల్ అగర్వాల్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తన ఫ్యాన్స్‌కు నిరంతరం టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించడంతో పాటు అప్పుడప్పుడూ ఫొటోలు, వీడియోలు వదులుతోంది.

 అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో

అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న కాజల్ అగర్వాల్.. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ దిగిన వాటిని కూడా బాగానే షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన అందాలన్నీ చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలను ఎక్కువగా వదులుతోంది. పెళ్లి తర్వాత కూడా హాట్‌నెస్‌ను ఏమాత్రం తగ్గించలేదు. దీంతో ఈ అమ్మడిని ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతోంది.

హాట్ ఫొటోలతో రచ్చ చేసింది

హాట్ ఫొటోలతో రచ్చ చేసింది

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు డిజైనర్ డ్రెస్ ధరించింది. మరీ ముఖ్యంగా ఈ పిక్స్‌లో ఆమె ఎద అందాలు కనిపించేలా ఘాటుగా ఫోజులిచ్చింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. వీటిలో బేబీ బంప్ లేకపోవడంతో ఇవన్నీ పాత పిక్స్ అని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X