అఖిల్ సినిమాలో కాజల్ అగర్వాల్ సర్‌ప్రైజ్!

అక్కినేని వారసుడు అఖిల్ ప్రస్తుతం తన మూడవ చిత్రంలో నటిస్తున్నాడు. తొలి ప్రేమతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. తొలి రెండు చిత్రాలు నిరాశపరచడంతో ఈ సినిమా విషయంలో అఖిల్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అఖిల్ సరసన ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో మరో సర్ ప్రైజ్ కుడా ఉందని సమాచారం. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో ప్రత్యేకమైన పాత్రలో నటించబోతోందని వార్తలు వస్తున్నాయి.

Kajal Aggarwal guest role in Akhil 3

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్ కల్లా చిత్రాన్ని పూర్తి చేసి క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని భావిస్తునారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X