Kajal Aggarwal: ఉల్లిపొర లాంటి చీరలో కాజల్.. అసలైనవే చూపిస్తూ ఘాటుగా!

కాజల్ అగర్వాల్.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఈ అమ్మడు దాదాపు పదిహేనేళ్లుగా తనదైన నటన, అందంతో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. దీనికితోడు వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో హవాను చూపిస్తోంది. ఇలా చాలా ఏళ్ల పాటు మూవీలతో సందడి చేసిన ఈ సుందరాంగి.. తల్లైన తర్వాత మాత్రం చాలా గ్యాప్ తీసుకుంది. ఇక, ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే తాజాగా కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఓ హాట్ పిక్‌ను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దాన్ని మీరే చూడండి!

అప్పుడే ఎంట్రీ.. స్టార్‌డమ్‌తో

అప్పుడే ఎంట్రీ.. స్టార్‌డమ్‌తో

మోడల్‌గా నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్.. 'లక్ష్మీ కల్యాణం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అలా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ భామ.. తర్వాత బడా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను సైతం దక్కించుకుంది. తద్వారా టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను కూడా అందుకుంది.

సౌత్ మొత్తం హవాను చూపి

సౌత్ మొత్తం హవాను చూపి

హీరోయిన్‌గా పరిచయమైన కొత్తలోనే అందం, అభినయంతో మెప్పించిన కాజల్ అగర్వాల్.. సౌత్ ఇండియాలోని చాలా భాషల్లో నటించింది. తద్వారా తన రేంజ్‌ను క్రమంగా పెంచుకుంటూ వచ్చింది. అలాగే, హిందీలోనూ కాజల్ పలు సినిమాల్లో నటించింది. దీంతో ఆమె రేంజ్ దేశ వ్యాప్తంగా పెరిగింది. అప్పటి నుంచి ఈ భామ మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది.

ప్రేమ పెళ్లి.. తల్లవడంతోనే

ప్రేమ పెళ్లి.. తల్లవడంతోనే

దేశ వ్యాప్తంగా చాలా భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న సమయంలోనే కాజల్ అగర్వాల్.. గౌతమ్ కిచ్లూ అనే బిజినెస్‌మ్యాన్‌తో సీక్రెట్‌గా లవ్ ట్రాకును నడిపి.. ఆ తర్వాత అతడిని వివాహం చేసుకుంది. ఇది జరిగిన కొన్నేళ్లకు ఓ మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్.. సినిమాలకు చాలా కాలం పాటు గ్యాప్ ఇచ్చింది. ఈ సమయాన్ని మొత్తం తన కొడుకుతోనే గడిపింది.

వరుసగా... బాలయ్య మూవీ

వరుసగా... బాలయ్య మూవీ

తల్లైన తర్వాత సినిమాలకు విరామం ప్రకటించిన కాజల్ అగర్వాల్.. ఇప్పుడు మరోసారి ముఖానికి మేకప్ వేసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా 'ఘోస్టీ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే, 'ఇండియన్ 2', 'కరుంగాపియమ్', 'ఉమ' అనే సినిమాల్లో నటిస్తోంది. అలాగే, నటసింహా నందమూరి బాలకృష్ణ 108వ చిత్రంలోనూ ఈమె భాగం అయిందని టాక్.

కెరీర్ బిజీగా సాగినా అక్కడే

కెరీర్ బిజీగా సాగినా అక్కడే


అప్పట్లో వరుసగా సినిమాలు చేసి.. మధ్యలో కొంత గ్యాప్ తీసుకుని.. ఇప్పుడు మళ్లీ బిజీగా మారినప్పటికీ కాజల్ అగర్వాల్ మాత్రం సోషల్ మీడియాకు అస్సలు బ్రేక్ ఇవ్వలేదు. పైగా ఇందులో మరింత యాక్టివ్ అయిన ఈ చిన్నది.. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూనే ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూనే ఉంది.

తల్లైనా తగ్గకుండా హాట్ షో

తల్లైనా తగ్గకుండా హాట్ షో

ఎన్నో ఏళ్లుగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తోన్న కాజల్ అగర్వాల్.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా బాగానే షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన అందాలన్నీ చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలను ఎక్కువగా వదులుతోంది. పెళ్లైనా, తల్లైన తర్వాత కూడా హాట్‌నెస్‌ను ఏమాత్రం తగ్గించకుండా రెచ్చిపోతోంది.

చీరలోనూ సెగలు రేపుతూ

చీరలోనూ సెగలు రేపుతూ

కాజల్ అగర్వాల్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ భామ నలుపు రంగు ట్రాన్స్‌పరెంట్ శారీలో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ ఫోజుచ్చింది. ఫలితంగా ఆమె అందాలు కుర్రకారును రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా కాజల్ షేర్ చేసిన పిక్ వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X