Don't Miss!
- Sports
అందుకే పృథ్వీ షా, చాహల్‌ను జట్టులోకి తీసుకోలేదు: హార్దిక్ పాండ్యా
- Travel
వస్త్ర ప్రపంచానికి మన పెడన కలంకారి ఓ అలంకరణ!
- News
Jayalalithaa: జయలలిత కేసులో మళ్లీ ?, టైమ్ కావాలి సార్, ట్విస్ట్ లు, సీబీసీఐడీ ఎంట్రీ !
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Lifestyle
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
గ్లామర్ కంచె తెంచేసిన కాజల్: డెలివరీ తర్వాత తొలిసారి యమ హాట్‌గా!
గతంలో కంటే ఇప్పుడు హీరోయిన్ల విషయంలో చాలా పోటీ ఏర్పడింది. కాబట్టి సుదీర్ఘ కాలం పాటు స్టార్లుగా హవాను చూపించే పరిస్థితులు కనిపించడం లేదు. అయినప్పటికీ దాదాపు దశాబ్ద కాలంగా టాలీవుడ్‌లో సందడి చేసిన భామ కాజల్ అగర్వాల్. అందం, అభినయం, అప్పుడప్పుడు గ్లామర్ షోతో ప్రేక్షకులను మైమరపించిన ఈ భామ.. వరుస చిత్రాలతో హవాను చూపించింది. కానీ, పెళ్లి తర్వాత స్పీడు తగ్గించి.. ఇప్పుడేమో గ్యాప్ తీసుకుంది. అయినా.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కాజల్ కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీకోసమే!

అలా ఎంటర్.. స్టార్ హీరోయిన్
హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే కాజల్ అగర్వాల్ మోడలింగ్ రంగంలో సందడి చేసింది. ఈ క్రమంలోనే 'లక్ష్మీ కల్యాణం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అలా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ భామ.. తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంది. ఫలితంగా ఎన్నో హిట్ చిత్రాల్లో భాగమై టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.
అఖండ హీరోయిన్ హాట్ సెల్ఫీ: ఓర్నాయనో ఆ డ్రెస్సేంటి బాబోయ్!

అందరితో... ఆ భాషల్లో కూడా
టాలీవుడ్‌లోకి వచ్చిన తక్కువ సమయంలోనే కాజల్ అగర్వాల్ వరుసగా సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ హీరోలతో స్క్రీన్‌ను పంచుకుంది. అలాగే, కొందరు జూనియర్లతోనూ హీరోయిన్‌గా చేసింది. అంతేకాదు, కాజల్ అగర్వాల్ తెలుగులోనే కాకుండా.. పలు భాషల్లోనూ సినిమాలు చేసింది. తద్వారా నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

లవర్‌తో మ్యారేజ్.. చాలా స్లోగా
చాలా ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించిన కాజల్ అగర్వాల్.. గౌతమ్ కిచ్లూ అనే బిజినెస్‌మ్యాన్‌తో సీక్రెట్‌గా లవ్ ట్రాకును నడిపించింది. ఇలా ఏళ్ల పాటు అతడితో ప్రేమాయణం సాగించిన తర్వాత అంటే లాక్‌డౌన్ సమయంలో వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ఈ చిన్నది సినిమాల వేగాన్ని కూడా అమాంతం తగ్గించేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.
Bigg Boss Winner: షో చరిత్రలోనే చెత్త నిర్ణయం.. బిగ్ బాస్ పెద్ద పొరపాటు.. రేవంత్, శ్రీహాన్‌కు షాక్

తల్లైన బ్యూటీ.. ఫ్యామిలీతోనే
గౌతమ్ కిచ్లూతో మ్యారేజ్ తర్వాత కాజల్ అగర్వాల్ కొన్ని నెలల క్రితం ప్రెగ్నెంట్ అయింది. దీంతో ఈ బ్యూటీ నాగార్జున 'ది ఘోస్ట్' సహా పలు సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె ఏప్రిల్ 19వ తేదీన ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. కాజల్ దంపతులు తమ బిడ్డకు 'నీల్ కిచ్లూ' అని పేరు పెట్టారు. ఇక, ఇప్పుడు ఆమె ఫ్యామిలీతోనే ఎక్కువగా గడుపుతోంది.

సోషల్ మీడియాలో బిజీగానే
సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో ఖాళీగానే ఉంటోన్నా కాజల్ అగర్వాల్ మాత్రం తన అభిమానులను ఏమత్రం నిరాశ పరచుకుండా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూ తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
డెలివరీ తర్వాత తెగించిన హీరోయిన్: ఎద అందాలు హైలైట్ చేస్తూ ఘోరంగా!

అందాలను ఆరబోస్తూ రచ్చ
సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా సందడి చేస్తోన్న కాజల్ అగర్వాల్.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా బాగానే షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన అందాలన్నీ చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలను ఎక్కువగా వదులుతోంది. పెళ్లైనా, తల్లైన తర్వాత కూడా హాట్‌నెస్‌ను ఏమాత్రం తగ్గించలేదు. దీంతో కాజల్ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

ఊహించని లుక్‌తో కాజల్
కాజల్ అగర్వాల్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ ఫోజుచ్చింది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు మరీ ఘోరంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా కాజల్ హాట్ పిక్స్ వైరల్‌గా మారిపోయాయి.