కాజల్ అగర్వాల్ ఎద అందాల ప్రదర్శన: తల్లైన తర్వాత ఫస్ట్ టైం ఇంత ఘాటుగా!
ప్రస్తుతం ఉన్న పోటీ పరిస్థితుల్లో సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్లుగా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది దాదాపు దశాబ్ద కాలంగా హవాను చూపించిన బ్యూటీ కాజల్ అగర్వాల్. సాదాసీదాగానే సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అదే సమయంలో విభిన్నమైన చిత్రాలతో అందరినీ అలరించింది. అయితే, ఇప్పుడు ఓ బిడ్డకు తల్లవడంతో సినిమాకు కాజల్ గ్యాప్ ఇచ్చింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ చందమామ ఓ హాట్ పిక్‌ను షేర్ చేసింది. దాన్ని మీరే చూడండి!

అలా వచ్చింది.. ఫుల్ ఫేమస్
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే కాజల్ అగర్వాల్ మోడలింగ్ రంగంలో సందడి చేసింది. ఈ క్రమంలోనే 'లక్ష్మీ కల్యాణం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. అలా మొదటి సినిమాలోనే తన నటనతో మెప్పించిన ఈ చిన్నది.. తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంది. ఫలితంగా ఎన్నో హిట్ చిత్రాల్లో భాగమై టాలీవుడ్‌లో ఫుల్ ఫేమస్ అయిపోయింది.

ఎవరినీ వదల్లేదు.. ఆ భాషల్లో
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయిన కాజల్.. సుదీర్ఘ కాలం పాటు వరుసగా సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ హీరోలతో స్క్రీన్‌ను పంచుకుంది. అలాగే, కొందరు జూనియర్లతోనూ నటించింది. కాజల్ అగర్వాల్ తెలుగులోనే కాదు.. పలు భాషల్లోనూ సినిమాలు చేసి దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది.

ప్రియుడితో పెళ్లి... చాలా స్లో
కాజల్ అగర్వాల్ సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా సందడి చేసింది. అదే సమయంలో గౌతమ్ కిచ్లూ అనే బిజినెస్‌మ్యాన్‌తో సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించింది. ఇలా ఏళ్ల పాటు అతడితో లవ్ ట్రాక్ నడిపిన తర్వాత అంటే లాక్‌డౌన్ సమయంలో పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఈ చిన్నది సినిమాల వేగాన్ని కూడా అమాంతం తగ్గించేసింది. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు.

తల్లైన కాజల్... కొడుకుతోనే
గౌతమ్ కిచ్లూతో పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ కొన్ని నెలల క్రితం గర్భవతి అయింది. దీంతో ఈ బ్యూటీ నాగార్జున 'ది ఘోస్ట్' సహా పలు చిత్రాల నుంచి తప్పుకుంది. ఈ క్రమంలోనే ఆమె ఏప్రిల్ 19వ తేదీన ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ దంపతులు తమ బిడ్డకు 'నీల్ కిచ్లూ' అని పేరు పెట్టారు. ఇక, ఇప్పుడు తన కొడుకుతోనే కాలం వెల్లదీస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్
చాలా ఏళ్ల పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో ఖాళీగానే ఉంటోన్నా కాజల్ అగర్వాల్ మాత్రం తన అభిమానులను ఏమత్రం నిరాశ పరచుకుండా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూ తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

ఇప్పుడు కూడా గ్లామర్ ట్రీట్
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న కాజల్ అగర్వాల్.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగిన వాటిని కూడా బాగానే షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన అందాలన్నీ చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలను ఎక్కువగా వదులుతోంది. పెళ్లి తర్వాత కూడా హాట్‌నెస్‌ను ఏమాత్రం తగ్గించలేదు. అంతేకాదు, తల్లైనా ఇప్పుడు కూడా అస్సలు తగ్గడం లేదు.

కాజల్ హాట్ పిక్ ఫుల్ వైరల్
తాజాగా కాజల్ అగర్వాల్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ ఫోజుచ్చింది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు మరీ దారుణంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా కాజల్ హాట్ పిక్ తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











