Kajal Aggarwal: స్లీవ్‌లెస్ జాకెట్‌లో కాజల్ క్లీవేజ్ షో.. అబ్బో ఆ ఫోజులు చూశారంటే!

ఈ రెండు దశాబ్దాల కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వందల సంఖ్యలో హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చి ఉంటారు. కానీ, అందులో ఓ పది మాత్రమే భారీ స్టార్‌డమ్‌తో సత్తా చాటారు. అలాంటి వారిలో చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. అందానికి అందం, నటనకు నటన కనబరుస్తూ ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ భామ.. ప్రెగ్నెన్సీ వల్ల కాస్త గ్యాప్ తీసుకుంది. కానీ, ఇప్పుడు కూడా వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. అలాగే, కాజల్ సోషల్ మీడియాలోనూ తెగ హడావిడి చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. అవి మీరు చూడండి!

అలా వచ్చి.. స్టార్‌డమ్‌తో:కాజల్ అగర్వాల్ 'లక్ష్మీ కల్యాణం' అనే సినిమాతోనే హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించింది. అందులో మంచి నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది.. ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు దక్కించుకుంది. ఇలా టాలీవుడ్‌లోని ఏ స్టార్ హీరోను కూడా వదలకుండా సినిమాలు చేసింది. దీంతో అతి తక్కువ సమయంలోనే స్టార్‌‌డమ్‌ను సంపాదించి.. ఫాలోయింగ్‌ను పెంచుకుంది.

Kajal Aggarwal Looks Stunning in Latest Saree Photos

నేషనల్ క్రేజ్‌తో హైలైట్:కెరీర్ ఆరంభం నుంచీ తెలుగు చిత్రాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చిన కాజల్ అగర్వాల్.. ఆ తర్వాత దక్షిణాదిలోని పలు భాషల్లోనూ ఎన్నో సినిమాల్లో నటించింది. అదే సమయంలో బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చి కొన్ని చిత్రాలను చేసింది. ఫలితంగా తన రేంజ్‌ను నేషనల్ రేంజ్‌కు పెంచుకుంది. అప్పటి నుంచి మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తూ తెగ హల్చల్ చేసేసింది.

తల్లవడంతో కెరీర్ గ్యాప్:దేశ వ్యాప్తంగా చాలా భాషల్లో సినిమాలు చేస్తోన్న సమయంలోనే కాజల్ అగర్వాల్.. గౌతమ్ కిచ్లూ అనే బిజినెస్‌మ్యాన్‌తో రహస్యంగా ప్రేమాయణం సాగించింది. ఇది బయటకు వచ్చిన కొద్ది రోజులకే అతడిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగించిన కాజల్.. గత ఏడాది ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అప్పటి నుంచి సినిమాలకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది.

Kajal Aggarwal Looks Stunning in Latest Saree Photos

రీఎంట్రీలో ఫుల్ బిజీగా:కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. ఇటీవలే 'కోస్టీ' అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది ఆమెకు సరైన రీఎంట్రీని ఇవ్వలేదు. ఇప్పుడు కాజల్ 'ఇండియన్ 2', 'కరుంగాపియమ్', 'ఉమ', 'భగవంత్ కేసరి' అనే సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు, 'సత్యభామ' అనే లేడీ ఓరియెంటెడ్ మూవీని చేస్తోంది.

Kajal Aggarwal Looks Stunning in Latest Saree Photos

అందులో సందడిగానే:దాదాపు రెండు దశాబ్దాలుగా వరుస పెట్టి సినిమాలు చేసినా.. ఈ మధ్య తల్లి కావడంతో చాలా గ్యాప్ తీసుకున్నా.. కాజల్ అగర్వాల్ మాత్రం సోషల్ మీడియాకు అస్సలు బ్రేక్ ఇవ్వలేదు. పైగా ఇందులో మరింత యాక్టివ్ అయిన ఈ చిన్నది.. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూనే ఉంటోంది. తద్వారా ఫ్యాన్స్‌కు మజాను పంచుతోంది.

Kajal Aggarwal Looks Stunning in Latest Saree Photos

తల్లైనా తగ్గకుండా షో:కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా బాగానే వదులుతూ ఉంటోందన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా తన ఎద అందాలను చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలను ఎక్కువగా వదులుతోంది. పెళ్లైనా, తల్లైన తర్వాత కూడా హాట్‌నెస్‌ను ఏమాత్రం తగ్గించకుండా రచ్చ చేస్తూ తరచూ హైలైట్ అవుతోంది.

Kajal Aggarwal Looks Stunning in Latest Saree Photos

కాజల్ క్లీవేజ్ షో ట్రీట్:కాజల్ అగర్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ భామ చీరలో స్లీవ్‌లెస్‌ బ్లౌజ్ వేసుకుని క్లీవేజ్ షో చేస్తూ ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె ఎద అందాలు కొసరి కొసరి కనిపిస్తూ రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. తద్వారా కాజల్ ఫొటోలు అన్నీ వైరల్‌ అయిపోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X