కాజల్ అగర్వాల్ ముద్దులాట.. వెనకాల నుంచి గట్టిగా హగ్ చేసుకొని రొమాన్స్..

టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న కాజల్ అగర్వాల్ ఎలా కనిపించినా కూడా అందంగానే ఉంటుంది. ఆమె సినిమాల్లో ఎలాంటి పాత్ర చేసినా కూడా ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే అంటారు. ఇక పెళ్లి తరువాత కూడా ఆ బ్యూటీకి అభిమానుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. అదే రేంజ్ లో క్రేజ్ అందుకుంటోంది. ఇక రీసెంట్ గా కాజల్ పోస్ట్ చేసిన కొన్ని రొమాంటిక్ ఫొటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

పెళ్లి తరువాత గ్లామర్ విషయంలో

పెళ్లి తరువాత గ్లామర్ విషయంలో

కాజల్ అగర్వాల్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోవర్స్ ఏ రేంజ్ లో ఉన్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆమె ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా నిమిషాల్లో వైరల్ అవుతుంది. పెళ్లి తరువాత గ్లామర్ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గలేదు. వయసు ఎంత పెరుగుతున్నా కూడా ఆమె నేటితరం యంగ్ బ్యూటీలకు తీసిపోని విధంగానే ఉంది.

కరోనా ఆ ఛాన్స్ ఇవ్వలేదు.

కరోనా ఆ ఛాన్స్ ఇవ్వలేదు.

కాజల్ అగర్వాల్ గత ఎడాది సింపుల్ గా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా ఫస్ట్ వేవ్ లో నింబంధనలకు అనుగుణంగానే అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంది. ఆ తరువాత అందరికి బిగ్గెస్ట్ రిసెప్షన్ పార్టీ ఇవ్వాలని అనుకుంది కరోనా ఆ ఛాన్స్ ఇవ్వలేదు.

భర్తతో కలిసి రొమాన్స్

భర్తతో కలిసి రొమాన్స్

ఇక ఈ బ్యూటీ పెళ్లి అనంతరం భర్తకు సంబంధించిన ఫొటోలను కూడా తన ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా షేర్ చేసుకుంటోంది. ఆమె ఫొటోలు చూస్తుంటే మ్యారేజ్ లైఫ్ తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. మెట్ల దగ్గర భర్తతో కలిసి కాజల్ ఇచ్చిన స్టిల్స్ అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Recommended Video

Mahesh Babu Enroute Dubai | Sarkaru Vaari Paata 2nd Schedule | Filmibeat Telugu
భర్తకు ఇష్టం లేకపోతే..

భర్తకు ఇష్టం లేకపోతే..

ఒక ఫొటోలో అయితే భర్త గౌతమ్ కిచ్లు, కాజల్ ను వెనకాల నుంచి హగ్ చేసుకొని చెంపపై ముద్దు పెట్టాడు. అదే నెటిజన్లను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక కాజల్ ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని రకాల సినిమాల చేయడానికి రెడీ అవుతోంది. లాక్ డౌన్ అనంతరం ఆమె షూటింగ్స్ తో బిజీబిజీగా మారనుంది. ఒకవేళ భర్తకు ఇష్టం లేకపోతే సినిమాలు ఆపేయ్యడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా క్లారిటీ ఇచ్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X