Kajal Aggarwal: పబ్లిక్‌లోనే కాజల్ రొమాన్స్.. నోట్లో నోరు పెట్టేసి.. ఆ డ్రెస్‌లో యమ హాట్‌గా!

టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సందడి చేసి.. దాదాపు పదేళ్లకు పైగా స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించిన బ్యూటీ కాజల్ అగర్వాల్. సాదాసీదాగానే సినిమాల్లోకి వచ్చిన ఈ అమ్మడు.. అతి తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. అదే సమయంలో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలను కూడా చేస్తోంది. ఇక, తల్లైన తర్వాత కూడా కాజల్ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె సోషల్ మీడియాలో కొన్ని రొమాంటిక్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిని మీరే చూసేయండి!

అలా ఎంటరై.. స్టార్‌డమ్‌తో: మోడలింగ్ రంగంలో ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్.. ముందుగా 'లక్ష్మీ కల్యాణం' అనే సినిమాతో హీరోయిన్‌గా అడుగు పెట్టింది. అందులో అదిరిపోయే నటనతో మెప్పించిన ఈ చిన్నది.. ఆ తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుంది. ఇలా టాలీవుడ్‌లోని పెద్ద, చిన్న హీరోలు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. తద్వారా ఎన్నో హిట్లను అందుకుని స్టార్ హీరోయిన్ అయింది.

నేషనల్ క్రేజ్ తెచ్చుకుని: సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఎక్కువగా తెలుగు సినిమాలనే చేసిన కాజల్ అగర్వాల్.. మధ్య మధ్యలో దక్షిణాదిలోని పలు భాషల్లోనూ కొన్ని సినిమాలను చేసింది. అదే సమయంలో బాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టి చాలా చిత్రాల్లో నటించింది. ఫలితంగా తన రేంజ్‌ను ఇండియా వ్యాప్తంగా పెంచుకుంది. అప్పటి నుంచి ఈ అమ్మడు మరింత జోష్‌తో దూసుకుపోయింది.

 Kajal Aggarwal

పెళ్లైన వెంటనే తల్లైందిగా: ఏకధాటిగా సినిమాల మీద సినిమాలు చేస్తోన్నప్పుడే కాజల్ అగర్వాల్.. గౌతమ్ కిచ్లూ అనే బిజినెస్‌మ్యాన్‌తో రహస్యంగా ప్రేమాయణం సాగించింది. ఇది బయటకు వచ్చిన కొంత కాలానికే అతడిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్ కంటిన్యూ చేసిన కాజల్.. గత ఏడాది ఓ మగ బిడ్డకు తల్లైంది. దీంతో అప్పటి నుంచి సినిమాలకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చేసింది.

ఫుల్ బిజీ.. బాలయ్యతోనే: డెలివరీ అయిన తర్వాత చాలా రోజుల పాటు గ్యాప్ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. ఇటీవలే 'ఘోస్టీ' అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చేసింది. కానీ, ఇది ఆమెకు నిరాశనే మిగిల్చింది. అలాగే, ఇప్పుడు కాజల్ 'ఇండియన్ 2', 'కరుంగాపియమ్', 'ఉమ' అనే సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు, బాలకృష్ణ 108వ చిత్రంలోనూ ఈమె భాగం అయింది. దీనితో పాటు మరిన్ని ఒప్పుకుంటోంది.

 Kajal Aggarwal

సోషల్ మీడియాలో రచ్చ: ఎన్నో ఏళ్ల పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య తల్లి కావడంతో చాలా గ్యాప్ వచ్చినా.. కాజల్ అగర్వాల్ మాత్రం సోషల్ మీడియాకు అస్సలు బ్రేక్ ఇవ్వలేదు. పైగా ఇందులో మరింత యాక్టివ్ అయిన ఈ చిన్నది.. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూనే ఉంటోంది. తద్వారా ఫాలోయింగ్‌ పెంచుకుంటోంది.

 Kajal Aggarwal

ఇప్పుడు కూడా హాట్ షో: చాలా ఏళ్ల క్రితమే కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాల్లో ఖాతాలను ఏర్పరచుకుంది. వాటిలో అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా బాగానే వదులుతోంది. మరీ ముఖ్యంగా తన సీక్రెట్ అందాలను చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలను ఎక్కువగా వదులుతోంది. పెళ్లైనా, తల్లైన తర్వాత కూడా హాట్‌నెస్‌ను ఏమాత్రం తగ్గించకుండా రెచ్చిపోతోంది.

 Kajal Aggarwal

కాజల్ రొమాన్స్ చేసింది: కాజల్ అగర్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ భామ హాట్ డ్రెస్‌లో క్లీవేజ్ అండ్ థైస్ షో చేస్తూ ఫోజులిచ్చింది. అంతేకాదు, మరో పిక్‌లో పబ్లిక్‌లోనే తన భర్తకు లిప్ కిస్ ఇచ్చేసింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా కాజల్ షేర్ చేసిన ఫొటోలు అన్నీ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X