Kajal Aggarwal: గ్లామర్ కంచె తెంచేసిన కాజల్.. బ్లేజర్ తీసేసి మరీ హాట్ షో

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వరుస చిత్రాలతో సుదీర్ఘ కాలం పాటు స్టార్లుగా హవాను చూపించారు. అలాంటి వారిలో చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో టాలీవుడ్‌లో ఎంతో ప్రభావాన్ని చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం తల్లైన ఈ స్టార్ హీరోయిన్.. సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కాజల్ అగర్వాల్ కొన్ని బ్యూటిఫుల్ ఫొటోలు వదిలింది. అవి మీకోసమే!

అలా పరిచయం.. స్టార్‌డమ్

అలా పరిచయం.. స్టార్‌డమ్

హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి ముందే కాజల్ అగర్వాల్ మోడలింగ్ రంగంలో సందడి చేసింది. ఈ క్రమంలోనే 'లక్ష్మీ కల్యాణం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా ప్రవేశించింది. అలా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ భామ.. తర్వాత వరుసగా ఆఫర్లను అందుకుని హవాను చూపింది. ఫలితంగా ఎన్నో హిట్‌ చిత్రాల్లో భాగమై స్టార్‌గా మారింది.

స్టార్ హీరోలతో.. ఆ భాషల్లో

స్టార్ హీరోలతో.. ఆ భాషల్లో

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే కాజల్ అగర్వాల్ ఎన్నో భారీ ప్రాజెక్టుల్లో భాగమైంది. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. అలాగే, కొందరు జూనియర్లతోనూ తెరను పంచుకుంది. అంతేకాదు, కాజల్ అగర్వాల్ తెలుగులోనే కాకుండా.. పలు భాషల్లోనూ వరుసగా సినిమాలు చేసింది. తద్వారా దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను పెంచుకుంది.

ప్రేమ పెళ్లితో కెరీర్‌ స్లోగానే

ప్రేమ పెళ్లితో కెరీర్‌ స్లోగానే

టాలీవుడ్‌లో స్టార్‌గా సుదీర్ఘ కాలం పాటు ఎన్నో సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను అలరించిన కాజల్ అగర్వాల్.. కెరీర్ ఫామ్‌లో ఉన్నప్పుడే గౌతమ్ కిచ్లూ అనే బిజినెస్‌మ్యాన్‌తో సీక్రెట్‌గా లవ్ ట్రాకును నడిపించింది. ఇలా ఏళ్ల పాటు అతడితో ప్రేమలో విహరించిన తర్వాత రెండేళ్ల క్రితమే వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ఈ చిన్నది సినిమాల వేగాన్ని తగ్గించి నిరాశ పరిచింది.

తల్లైన కాజల్.. కెరీర్ బ్రేక్

తల్లైన కాజల్.. కెరీర్ బ్రేక్

ప్రియుడిని పెళ్లాడిన రెండేళ్ల తర్వాత కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అయింది. దీంతో ఈ బ్యూటీ నాగార్జున 'ది ఘోస్ట్' సహా పలు చిత్రాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె ఏప్రిల్ 19వ తేదీన ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. కాజల్ దంపతులు తమ బిడ్డకు 'నీల్ కిచ్లూ' అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఈ బ్యూటీ తన కుమారుడితోనే సమయాన్ని గడుపుతోంది.

సోషల్ మీడియాలో రచ్చ

సోషల్ మీడియాలో రచ్చ

చాలా కాలం పాటు వరుస సినిమాలతో టాలీవుడ్‌లో హవాను చూపించిన కాజల్ అగర్వాల్.. ఈ మధ్య కాలంలో కాస్త బ్రేక్ తీసుకుంది. అయితేనేం.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూనే ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అలరిస్తోంది.

హాట్ ట్రీట్‌తో తగ్గట్లేదుగా

హాట్ ట్రీట్‌తో తగ్గట్లేదుగా

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న కాజల్ అగర్వాల్.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా బాగానే షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన అందాలన్నీ చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలను ఎక్కువగా వదులుతోంది. పెళ్లైనా, తల్లైన తర్వాత కూడా హాట్‌నెస్‌ను ఏమాత్రం తగ్గించలేదు. దీంతో కాజల్ తరచూ హైలైట్ అవుతోంది.

కాజల్ లేటెస్ట్ పిక్స్ చూస్తే

కాజల్ లేటెస్ట్ పిక్స్ చూస్తే

తాజాగా కాజల్ అగర్వాల్ తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బ్లేజర్‌ను విప్పేసి మరీ క్లీవేజ్ షో చేస్తూ ఫోజుచ్చింది. ఫలితంగా అందాలు కుర్రకారును రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా కాజల్ షేర్ చేసిన పిక్స్ అన్నీ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X