కాజల్ అగర్వాల్ అందాల విందు: తల్లైన తర్వాత తొలిసారి ఇలా!

కాజల్ అగర్వాల్.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ చిన్నది సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందింది. ఈ క్రమంలోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. ఇలా దాదాపు పదేళ్ల పాటు హవాను చూపించిన ఈ చిన్నది.. ఇటీవలే ఓ పండంటి బిడ్డకు తల్లైంది. ఇక, అప్పటి నుంచి సినిమాలకు దూరంగానే ఉంటోంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడూ ఫ్యాన్స్‌ను పలకరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కాజల్ అగర్వాల్ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ స్టార్ హీరోయిన్‌ క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. దీంతో ఈ పిక్స్ వైరల్ అవుతోన్నాయి. ఇక, ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి!

అలా ఎంటర్.. ఫుల్ పాపులర్

అలా ఎంటర్.. ఫుల్ పాపులర్

హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే కాజల్ అగర్వాల్ మోడల్‌గా ఫుల్ ఫేమస్ అయింది. ఈ సమయంలోనే 'లక్ష్మీ కల్యాణం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అలా మొదటి సినిమాలోనే తన నటనతో మెప్పించిన ఈమె.. తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంది. ఫలితంగా ఎన్నో హిట్‌ చిత్రాల్లో భాగమైంది. తద్వారా ఫుల్‌గా పాపులర్ అయిపోయింది.

అందరితోనూ.. అక్కడ కూడా

అందరితోనూ.. అక్కడ కూడా

చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న కాజల్‌కు వరుసగా ఆఫర్లు వచ్చాయి. దీంతో ఆమె సినిమాల మీద సినిమాలు చేసింది. ఇందులో భాగంగానే ఎంతో మంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే, కొందరు జూనియర్లతోనూ చేసింది. అంతేకాదు, తెలుగులోనే కాదు.. పలు భాషల్లోనూ సినిమాలు చేసి దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది.

పెళ్లి తర్వాత స్లో.. తప్పుకుని

పెళ్లి తర్వాత స్లో.. తప్పుకుని

దాదాపు పదేళ్లకు పైగానే కాజల్ అగర్వాల్ టాలీవుడ్‌లో సందడి చేసింది. ఈ క్రమంలోనే తన బాయ్‌ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. అయితే, ఆ తర్వాత సినిమాల వేగం పూర్తిగా తగ్గించేసింది. అనంతరం గర్భం దాల్చడంతో ఆమె 'ఘోస్ట్'తో పాటు పలు చిత్రాల నుంచి తప్పుకుంది. ఇక, షూటింగ్ చేసిన 'ఆచార్య' మూవీ నుంచి కాజల్ సీన్స్ తొలగించారు.

తల్లైన కాజల్.. ఆ పేరు పెట్టి

తల్లైన కాజల్.. ఆ పేరు పెట్టి

వివాహం తర్వాత కాజల్ అగర్వాల్ ఎక్కువగా తన భర్తతో మధుర క్షణాలను అనుభవించింది. అతడితో అన్యోన్యంగా ఉంటూ కొన్ని నెలల క్రితం గర్భవతి అయింది. ఈ క్రమంలోనే ఆమె ఏప్రిల్ 19వ తేదీన ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ దంపతులు తమ బిడ్డకు 'నీల్ కిచ్లూ' అని పేరు పెట్టారు. దీంతో కాజల్ కొడుకు చిన్నప్పుడే ఫుల్ ఫేమస్ అయ్యాడు.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

అప్పట్లో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో ఖాళీగానే ఉంటోన్నా కాజల్ అగర్వాల్ మాత్రం తన అభిమానులను ఏమత్రం నిరాశ పరచుకుండా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూ తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది.

అప్పుడప్పుడూ గ్లామర్ షోతో

అప్పుడప్పుడూ గ్లామర్ షోతో

సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా యమా రచ్చ చేస్తోన్న కాజల్ అగర్వాల్.. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ దిగిన వాటిని కూడా బాగానే షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన అందాలన్నీ చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలను ఎక్కువగా వదులుతోంది. పెళ్లి తర్వాత కూడా హాట్‌నెస్‌ను ఏమాత్రం తగ్గించలేదు. దీంతో ఈ బ్యూటీ తరచూ వార్తల్లోనే నిలుస్తూ హైలైట్ అయ్యేది.

కాజల్ హాట్ ఫొటోలు వైరల్

కాజల్ హాట్ ఫొటోలు వైరల్

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు క్లీవేజ్ షో చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవన్నీ తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X