Don't Miss!
- Finance
Uber Ride: రోడ్డు మీద విమానం ఛార్జీలు.. ముంబైలు ప్రయాణికులకు క్యాబ్ కష్టాలు.. వేల రూపాయలు..
- News
Hyderabad: ప్రేమించిన యువతికి పెళ్లి.. మండపానికి వెళ్లిన ప్రియుడు.. కట్ చేస్తే ఆస్పత్రికి మారిన సీన్..
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్‌పూర్..
- Technology
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Sports
IND vs ENG: రిషభ్ పంత్ హాఫ్ సెంచరీ.. 49 ఏళ్ల తర్వాత అరుదైన ఘనత!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
- Lifestyle
Diabetic UTI :మధుమేహం UTI ప్రమాదాన్ని పెంచుతుంది, ఈ విధంగా సంక్రమణను నివారించవచ్చు..
Kajal Aggarwal బర్త్ డే రోజున కొడుకు ఫోటో షేర్ చేసి ఎమోషనల్.. ఉపాసన కొణిదెల కామెంట్ వైరల్
అందాల నటి కాజల్ అగర్వాల్ మాతృత్వపు అనుభవంతో మరింత పరిపూర్ణంగా మారినట్టు ఆమె సోషల్ మీడియాలో చేసే పోస్టులు స్పష్టం చేస్తున్నాయి. తల్లిగా మారిన తర్వాత కాజల్ ఆలోచనలు, భావాలు అన్నీ తన కుమారుడి చుట్టే తిరుగుతున్నాయి. ప్రతీ సందర్భాన్ని ఆమె తన కొడుకుతో ముడిపెట్టుకొని సంతోషంలో మునిగిపోతున్నది. అయితే కాజల్ తన బర్త్ డే పురస్కరించుకొని చేసిన ఎమోషనల్ పోస్టుపై ఉపాసన ఏమని స్పందించారంటే..

కాజల్ కొడుకు ఫోటో షేర్ చేసి..
కాజల్
అగర్వాల్
జన్మదినం
జూన్
19వ
తేదీ.
ఈ
ఏడాది
ఆమె
37
పడిలోకి
ప్రవేశించారు.
అయితే
తన
జీవితంలోకి
కుమారుడు
ప్రవేశించిన
నేపథ్యంలో
గత
పుట్టిన
రోజుకంటే
ఈ
జన్మదినం
స్పెషల్‌గా
మారింది.
తన
పుట్టిన
రోజున
కాజల్
అగర్వాల్
కుమారుడు
నీల్
కిచ్లూ
ఫోటోను
షేర్
చేసి
తన
ఆనందాన్ని
పంచుకొన్నది.

నా బెస్ట్ బర్త్ డే అంటూ
తన
జన్మదినాన్ని
పురస్కరించుకొని
తనకు
అభినందనలు,
శుభాకాంక్షలు
తెలిపిన
అభిమానులకు,
సన్నిహితులకు
థ్యాంక్స్
చెప్పింది.
ఇది
నా
జీవితంలో
బెస్ట్
బర్త్
డేగా
నిలిచిపోతుంది.
నా
పుట్టిన
రోజున
నా
విషెస్
అందించిన
వారికి
రుణపడి
ఉంటాను
అని
కాజల్
ఎమోషనల్
అయ్యింది.

ఎరుపు చీరలో కాజల్
కాజల్‌ను
తన
పుట్టిన
రోజును
ఘనంగా
జరుపుకొన్నారు.
అభిమానులకు
థ్యాంక్స్
చెబుతూ
షేర్
చేసిన
ఫోటోలో
కాజల్
అగర్వాల్
మరింత
అందంగా
కనిపించారు.
ఎరుపు
రంగు
చీరలో
కాజల్
ఆకట్టుకోగా..
నీల్
కిచ్లూకు
వైట్
డ్రస్‌లో
అందంగా
ముస్తాబు
చేసింది.
ఈ
ఫోటో
షేర్
చేయగానే
ఇన్స్‌టాగ్రామ్‌లో
వైరల్
అయింది.
పోస్టు
చేసిన
కొద్ది
గంటల్లోనే
ఉపాసన
కొణిదెల,
మంజూషాతోపాటు
8
లక్షల
మంది
లైక్
కొట్టారు.

ఉపాసన కొణిదెల కామెంట్..
ఇన్స్‌టాగ్రామ్‌లో
వైరల్‌గా
మారిన
కాజల్,
నీల్
కిచ్లూ
ఫోటోపై
రాంచరణ్
సతీమణి
ఉపాసన
కొణిదెల
స్పందించారు.
అత్యంత
ఆరాధన
పూర్వకంగా
ఫోటో
ఉంది
అంటూ
కాజల్‌పై
ప్రశంసలు
గుప్పించారు.
ఇంకా
అనేక
మంది
అభిమానులు
తమదైన
శైలిలో
ఈ
ఫోటోపై
కామెంట్
చేస్తున్నారు.

కాజల్ అగర్వాల్ సినిమా కెరీర్ ఇలా..
కాజల్ అగర్వాల్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల దుల్కర్ సల్మాన్, అదితిరావు హైదరీతో కలిసి సినామిక చిత్రంలో నటించింది. తమిళంలో ఆమె నటించిన కరుంగపియం విడుదలకు సిద్దంగా ఉంది. ఘోస్టీ, ఉమ చిత్రాలు కూడా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబవుతున్నాయి.