తల్లైనా తగ్గని కాజల్ అగర్వాల్: టాప్‌ను కిందకు జరిపి మరీ అందాల ఆరబోత

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే భారీ స్థాయిలో పేరు, ప్రఖ్యాతలను సంపాదించుకుంటున్నారు. తద్వారా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. హీరోయిన్‌గా పరిచయం అయిన తక్కువ సమయంలోనే అదిరిపోయే నటన, ఆకట్టుకునే అందంతో మాయ చేసిన ఈ భామ.. దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఇటీవలే ఓ బిడ్డకు తల్లవడంతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా కాజల్ కొన్ని హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి!

 అలా వచ్చి.. ఇలా పాపులర్

అలా వచ్చి.. ఇలా పాపులర్


సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే కాజల్ అగర్వాల్ మోడల్‌గా సత్తా చాటింది. ఈ సమయంలోనే 'లక్ష్మీ కల్యాణం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా మారింది. అలా మొదట్లోనే తన నటనతో మెప్పించిన ఈమె.. తర్వాత వరుసగా అవకాశాలను దక్కించుకుంది. ఫలితంగా ఎన్నో హిట్‌ చిత్రాల్లో భాగం అయింది. తద్వారా భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది.

అందరితో షేర్ చేసుకుని

అందరితో షేర్ చేసుకుని


టాలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న కాజల్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె తీరిక లేకుండా సినిమాలు చేసింది. ఇందులో భాగంగానే ఎంతో మంది స్టార్ హీరోలతో ఆడిపాడింది. అలాగే, కొందరు జూనియర్లతోనూ నటించింది. అంతేకాదు, తెలుగులోనే కాదు.. పలు భాషల్లోనూ సినిమాలు చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుంది.

పెళ్లి తర్వాత జరిగిందిదే

పెళ్లి తర్వాత జరిగిందిదే


వరుస సినిమాలతో సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో కాజల్ అగర్వాల్ స్టార్‌డమ్‌ను చూపించింది. అయితే, తన బాయ్‌ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూను కాజల్ అగర్వాల్ ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత సినిమాల వేగం పూర్తిగా తగ్గించేసింది. ఆ తర్వాత గర్భం దాల్చడంతో ఆమె 'ఘోస్ట్', 'ఆచార్య' సహా పలు సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే.

బిడ్డకు తల్లైన హీరోయిన్

బిడ్డకు తల్లైన హీరోయిన్


కాజల్ అగర్వాల్ వివాహం తర్వాత ఎక్కువగా తన భర్తతో మధుర క్షణాలను అనుభవించింది. అతడితో అన్యోన్యంగా ఉంటూ కొన్ని నెలల క్రితం గర్భవతి అయింది. ఈ క్రమంలోనే ఆమె ఏప్రిల్ 19వ తేదీన ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ దంపతులు తమ బిడ్డకు 'నీల్ కిచ్లూ' అని పేరు పెట్టారు. అతడి ముఖాన్ని మాత్రం ఇప్పటికీ చూపించలేదు.

అక్కడ మాత్రం ఫుల్ బిజీ

అక్కడ మాత్రం ఫుల్ బిజీ


కాజల్ అగర్వాల్ ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాలు చేయడం లేదు. కానీ, తన అభిమానులను ఏమత్రం నిరాశ పరచుకుండా ఆమె సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకోవడంతో పాటు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో ఆమె ఫాలోయింగ్ భారీగా పెరుగుతోంది.

గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ

గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ


ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోన్న కాజల్ అగర్వాల్.. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ దిగిన వాటిని కూడా బాగానే షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన అందాలన్నీ చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలను ఎక్కువగా వదులుతోంది. పెళ్లి తర్వాత కూడా హాట్‌నెస్‌ను ఏమాత్రం తగ్గించలేదు. ప్రెగ్నెన్సీ సమయంలోనూ ఈ అమ్మడు అందాలు ఆరబోసేసింది.

 క్లీవేజ్ షోతో మాయ చేస్తూ

క్లీవేజ్ షోతో మాయ చేస్తూ


టాలీవుడ్ స్టార్ కాజల్ అగర్వాల్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు టాప్‌ను కిందకు జరిపి మరీ క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవన్నీ విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X