twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాజల్ కత్తిలా ఉందిగా! సెక్సీ పోజ్.. ఇంకో పదేళ్లు గ్యారెంటీ

    |

    అబ్బో.. వయసు పైబడుతుంటే కాజల్ అగర్వాల్‌లో కొత్త జోష్ వస్తోంది. పదిహేనేళ్ళుగా చందమామ లాంటి అందంతో సౌత్ సినిమా ఇండస్ట్రీని ఏలుతూ వస్తున్న ఈ భామ.. ఈ మధ్యకాలంలో మరీ హాట్ గా తయారైంది. సెక్సీ ఫోజులతో కుర్ర హీరోయిన్లను మరిపించేస్తోంది. తన అందాలకు రెక్కలు కడుతూ హాట్ ఫోటో షూట్స్‌లో పాల్గొనడం, వాటిని సోషల్ మీడియాలో పెట్టేసి యువతకు పిచ్చెక్కించడం పనిగా పెట్టుకుంది కాజల్. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పిక్ చూస్తే మతిపోతోంది. ఆహా.. ఏమి అందం.. ఎంత అందం.. కాజల్ కత్తిలా కటింగ్ ఇస్తోందే! అనిపిస్తోంది.

    ఈ పిక్ లో గ్రీన్ కలర్ ఆఫ్ షోల్డర్ గౌన్ ధరించి దర్శనమిచ్చిన కాజల్.. తన తొడ అందాలను ఫోకస్ చేసేలా ఎడమ కాలుని కొంచెం పైకెత్తి నిలబడింది. ఇక ఆ మైమరిపించే ఎక్స్‌ప్రెషన్స్ బ్రహ్మకైనా మైకం తెప్పించేలా ఉన్నాయి. కాజల్ తొడ అందాలు అలా కవ్విస్తుండగా.. విరబోసిన ఆ జుట్టు వేడి పుట్టిస్తోంది. డిమ్ లైట్ లో ఈ ఫోటో షూట్ చేసి.. కేవలం తన అందాలతోనే అందాల వెన్నెల వెదజల్లుతోంది కాజల్ అగర్వాల్.

    Kajal Aggarwal shered her latest hot pic in social media

    ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ పిక్ చూసి నెటిజన్ల కామెంట్లు ఉప్పెనలా ముంచుకొస్తున్నాయి. హాట్ అండ్ క్యూట్ అని ఒకరంటే.. ఈరోజు మమ్మల్ని నిద్రపోనివ్వవా? కాజల్ అని మరొకరు కామెంట్ పెట్టారు. ఇంకా కొంతమందైతే నీ లోపలి అందాలను చూడాలని ఉంది అన్నట్లుగా రెచ్చిపోయి కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఈ పిక్ చూస్తుంటే కాజల్ కత్తిలా ఉందిగా! ఇంకో పదేళ్లు ఇండస్ట్రీని ఏలడం గ్యారెంటీ అని తెలుస్తోంది కదూ.

    ఇక కాజల్ సినిమాలంటారా.. ఇటీవలే తేజ దర్శకత్వంలో వచ్చిన సీత సినిమాతో కాస్త డిఫెరెంట్ రోల్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ అందాల చందమామ.. తమిళంలో 'ప్యారిస్ ప్యారిస్' చిత్రంలో నటిస్తోంది. అలాగే కమల్ హాసన్ 'ఇండియన్ 2' చిత్రంలో, శర్వానంద్ సరసన మరో సినిమాలో నటిస్తోంది. ఈ రకంగా సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటూ అందాలతో కనువిందు చేయడం హాబీగా మార్చుకుంది కాజల్.

    English summary
    Director Teja's latest movie 'Sita'. Sai Srinivas Bellamkonda, Kajal Aggarwal playing lead roles in this romantic drama. Now her self pramotions kajal sheres a hot photo in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X