కాజల్ చెల్లి కవ్వించే గ్లామర్ షో: ‘నిషా’ పెంచే ఫొటోతో అరాచకం

తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ల సోదరీమణులు కూడా చాలా మందే ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, అందులో కొందరు మాత్రమే బాగా హైలైట్ అయ్యారు. వారిలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ ఒకరు. తెలుగులో ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా.. యమ క్రేజ్ తెచ్చుకుంది. కానీ, ఉన్నట్లుండి కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేసింది. అయితే, సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నిషా అగర్వాల్ ఓ క్రేజీ ఫొటోను షేర్ చేసింది. ఎందుకు ఆలస్యం? దానిపై మీరే లుక్కేయండి!

ఆ మూవీతో.. యమ క్రేజ్:అక్క కాజల్ అగర్వాల్ మాదిరిగానే నిషా అగర్వాల్ కూడా మోడల్‌గానే కెరీర్‌ను మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే 2010లో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన 'ఏమైంది ఈ వేళ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా వచ్చింది. ఇందులో హీరోతో ఆమె రొమాన్స్ పండించి సెన్సేషన్ అయిపోయింది. ఫలితంగా ఆరంభంలోనే అదిరిపోయే గుర్తింపుతో పాటు యూత్‌లో క్రేజ్ వచ్చింది.

Kajal Aggarwal Sister Nisha Agarwal Latest Fabulous Photo Viral

సోలో హిట్.. ఫుల్ ఆఫర్లు:ఫస్ట్ మూవీతోనే ఎనలేని పేరును సొంతం చేసుకున్న నిషా అగర్వాల్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తెలుగులో నారా రోహిత్‌తో 'సోలో' మూవీ చేసి భారీ హిట్ దక్కించుకుంది. ఆ తర్వాత తమిళంలో ఓ మూవీ చేసింది. ఆ వెంటనే తెలుగులో 'సుకుమారుడు', 'సరదాగా అమ్మాయితో' వంటి చిత్రాల్లో నటించింది. అనంతరం మలయాళంలోకి కూడా అడుగెట్టింది.

ప్రేమ పెళ్లి చేసుకుంది:టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నిషా అగర్వాల్ తక్కువ సమయంలోనే యమ పాపులర్ అవడంతో పాటు వరుసగా ఆఫర్లను అందుకుంది. అలా ఫామ్‌లో ఉన్నప్పుడే కరణ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అప్పటి నుంచి సినిమాలకు గ్యాప్ ఇచ్చేసిన ఈ బ్యూటీ.. పర్సనల్ లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ బాబుకు జన్మనిచ్చి మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది.

Kajal Aggarwal Sister Nisha Agarwal Latest Fabulous Photo Viral

రీఎంట్రీ... కాజల్ ప్లాన్:పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకు తల్లైన నిషా అగర్వాల్.. సుదీర్ఘ కాలంగా వెండితెరపై కనిపించలేదు. అలాంటిది ఆమె టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, ఇది పుకార్లుగానే మిగిలిపోయాయి. అయితే కాజల్ అగర్వాల్ మాత్రం నిషాను మరోసారి తెలుగు పరిశ్రమలోకి తీసుకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఫ్యాన్స్‌ను అలరిస్తూనే:హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత చాలా కాలం పాటు వరుస సినిమాలతో సందడి చేసిన నిషా అగర్వాల్.. ఇప్పుడు ఖాళీగానే ఉంటోంది. ఈ సమయాన్ని సోషల్ మీడియాకే వెచ్చిస్తోంది. ఇందులో భాగంగా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూనే ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.

Kajal Aggarwal Sister Nisha Agarwal Latest Fabulous Photo Viral

అందాలతో వల వేస్తూ:సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా హడావిడి చేస్తోన్న నిషా అగర్వాల్.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా తరచూ వదులుతోంది. మరీ ముఖ్యంగా తన అందాలన్నీ చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలను ఎక్కువగా షేర్ చేస్తోంది. పెళ్లైనా, తల్లైన తర్వాత కూడా హాట్‌నెస్‌ను ఏమాత్రం తగ్గకుండా హాట్ షో చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

నిషా బోల్డ్ పిక్ వైరల్:నిషా అగర్వాల్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు డీప్ నెక్ డ్రెస్‌ వేసుకుని కనిపించింది. ఇందులో ఆమె క్లీవేజ్ షో చేస్తూ ఫోజుచ్చింది. ఫలితంగా నిషా అగర్వాల్ అందాలు కుర్రకారును ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇది వైరల్‌ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X