షర్ట్ విప్పేసి బ్రాలో నిషా అగర్వాల్ షో: ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేస్తోన్న కాజల్ చెల్లి
టాలీవుడ్‌లోకి స్టార్ల బ్యాగ్రౌండ్‌తో చాలా మంది పరిచయం అవుతోన్నారు. అలా వచ్చిన వారిలో బడా హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ ఒకరు. చూపు తిప్పుకోకుండా చేసే అందం, అదిరిపోయే నటనతో చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఈ చిన్నది.. వరుసగా అవకాశాలను దక్కించుకుని సత్తా చాటింది. అయితే, ఎవరూ ఊహించని విధంగా పెళ్లి చేసుకుని పరిశ్రమకు దూరమైంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం యమ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నిషా అగర్వాల్ కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీకోసమే!

అలా పరిచయం.. పాపులర్
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే అక్క కాజల్ అగర్వాల్‌లా.. నిషా అగర్వాల్ మోడలింగ్ రంగంలో సందడి చేసింది. ఈ క్రమంలోనే 2010లో వచ్చిన 'ఏమైంది ఈ వేళ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా ప్రవేశించింది. అలా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ భామ.. తర్వాత వరుసగా ఆఫర్లను అందుకుని హవాను చూపింది. తద్వారా ఫుల్ పాపులర్ అయింది.

వరుస చిత్రాలు.. వాటిలోనూ
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే నిషా అగర్వాల్ ఎన్నో ప్రాజెక్టుల్లో భాగమైంది. ఈ క్రమంలోనే తెలుగులో 'సోలో'తో భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తమిళంలో ఓ సినిమాను చేసింది. ఆ వెంటనే తెలుగులో 'సుకుమారుడు', 'సరదాగా అమ్మాయితో' వంటి చిత్రాల్లో నటించింది. అనంతరం మలయాళంలో కూడా సినిమాలు చేసింది.

ప్రేమ పెళ్లి.. కెరీర్‌కు బ్రేకు
టాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే ఎన్నో సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను అలరించిన నిషా అగర్వాల్.. కెరీర్ ఫామ్‌లో ఉన్నప్పుడే కరణ్ అనే బిజినెస్‌మ్యాన్‌ను వివాహం చేసుకుంది. అప్పటి నుంచి సినిమాలకు గ్యాప్ ఇచ్చేసిన ఈ అమ్మడు.. పర్సనల్ లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ బాబుకు కూడా జన్మనిచ్చింది. అప్పటి నుంచి కొడుకుతోనే ఎక్కువగా ఉంటోంది.

రీఎంట్రీ ఇస్తుందని టాక్స్
వివాహం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన నిషా అగర్వాల్.. కొద్ది నెలల క్రితమే టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరిగింది. అంతేకాదు, ఫలానా స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రను చేస్తుందని అన్నారు. కానీ, అలా జరగలేదు. అయినప్పటికీ కాజల్ అగర్వాల్ మాత్రం ఆమెను మళ్లీ సినీ రంగంలోకి తీసుకు వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో రచ్చ
చాలా కాలం పాటు వరుస సినిమాలతో టాలీవుడ్‌లో సందడి చేసిన నిషా అగర్వాల్.. పెళ్లి తర్వాత నుంచి కనుమరుగైపోయింది. అయితేనేం.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూనే ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ మజా పంచుతోంది.

హాట్ ట్రీట్‌తో తగ్గట్లేదుగా
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న నిషా అగర్వాల్.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా బాగానే షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన అందాలన్నీ చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలను ఎక్కువగా వదులుతోంది. పెళ్లైనా, తల్లైన తర్వాత కూడా హాట్‌నెస్‌ను ఏమాత్రం తగ్గించలేదు. దీంతో నిషా తరచూ హైలైట్ అవుతోంది.

నిషా లేటెస్ట్ పిక్స్ వైరల్
నిషా అగర్వాల్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు షర్టును అమాంతం విప్పేసి మరీ బ్రాలో క్లీవేజ్ షో చేస్తూ ఫోజుచ్చింది. ఫలితంగా ఆమె ఎద అందాలు కుర్రకారును రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా నిషా పిక్స్ అన్నీ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











