స్పోర్ట్స్ బ్రాలో కాజల్ చెల్లి ఎక్స్‌పోజింగ్: ముందుకు వంగి మరీ ‘నిషా’ పెంచేలా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ల వారసులు సందడి చేస్తున్నారు. అలాగే, కొందరు హీరోలు, హీరోయిన్లు వాళ్ల బ్రదర్స్ లేదా సిస్టర్స్‌ను కూడా పరిచయం చేశారు. అందులో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ ఒకరు. ఆరంభంలోనే అదిరిపోయే నటనతో మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ.. అక్కలా సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఆమె కంటే ముందే వివాహం చేసుకుని కెరీర్‌కు బ్రేకిచ్చింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నిషా అగర్వాల్ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

అలా ఎంట్రీ.. సెన్సేషన్‌గా:హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే నిషా అగర్వాల్ మోడలింగ్ రంగంలో ఓ రేంజ్‌లో సందడి చేసింది. ఈ క్రమంలోనే 2010లో వచ్చిన 'ఏమైంది ఈ వేళ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా ప్రవేశించింది. ఇందులో వరుణ్ సందేశ్‌తో కలిసి రొమాన్స్ పండించిన ఈ భామ సెన్సేషన్ అయిపోయింది. ఫలితంగా ఆరంభంలోనే అదిరిపోయే గుర్తింపును సొంతం చేసుకుంది.

Kajal Aggarwal Sister Nisha Agarwal Stunning Photo Gone Viral

సోలో హిట్.. వరుస ఆఫర్లు:మొదటి చిత్రంతోనే యమ పాపులర్ అయిన నిషా అగర్వాల్.. ఆ తర్వాత ఎన్నో ఆఫర్లను అందుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో 'సోలో'తో భారీ విజయాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత తమిళంలో ఓ మూవీలో నటించింది. ఆ వెంటనే తెలుగులో 'సుకుమారుడు', 'సరదాగా అమ్మాయితో' వంటి చిత్రాల్లో నటించింది. అనంతరం మలయాళ ఇండస్ట్రీలోకి సైతం వెళ్లింది.

Kajal Aggarwal Sister Nisha Agarwal Stunning Photo Gone Viral

లవ్ మ్యారేజ్‌తో బ్రేకిచ్చి:తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే ఎన్నో సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను అలరించిన నిషా అగర్వాల్.. కెరీర్ ఫామ్‌లో ఉన్నప్పుడే కరణ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అప్పటి నుంచి సినిమాలకు గ్యాప్ ఇచ్చేసిన ఈ బ్యూటీ.. పర్సనల్ లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ బాబుకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఫ్యామిలీతోనే ఉంటోంది.

Kajal Aggarwal Sister Nisha Agarwal Stunning Photo Gone Viral

రీఎంట్రీ ఇస్తుందంటూ:పెళ్లి చేసుకున్న తర్వాత కెరీర్‌కు బ్రేకిచ్చిన నిషా అగర్వాల్.. కొద్ది నెలల క్రితమే టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరిగింది. అంతేకాదు, ఫలానా స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రను చేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ, అలా జరగలేదు. అయినప్పటికీ కాజల్ అగర్వాల్ మాత్రం ఆమెను మళ్లీ సినీ రంగంలోకి తీసుకు వచ్చేందుకు బాగా ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్.

Kajal Aggarwal Sister Nisha Agarwal Stunning Photo Gone Viral

సోషల్ మీడియాలో బిజీ:సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత టాలీవుడ్‌లో యమా సందడి చేసిన నిషా అగర్వాల్.. పెళ్లి తర్వాత నుంచి తెరపై కనిపించడం లేదు. కానీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూనే ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అలరిస్తోంది.

Kajal Aggarwal Sister Nisha Agarwal Stunning Photo Gone Viral

గ్లామర్ షోతో రచ్చ చేస్తూ:చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న నిషా అగర్వాల్.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా బాగానే వదులుతోంది. మరీ ముఖ్యంగా తన అందాలన్నీ చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలను ఎక్కువగా షేర్ చేస్తోంది. పెళ్లైనా, తల్లైన తర్వాత కూడా హాట్‌నెస్‌ను ఏమాత్రం తగ్గించలేదు. దీంతో నిషా తరచూ ట్రెండింగ్‌లో ఉంటోంది.

Kajal Aggarwal Sister Nisha Agarwal Stunning Photo Gone Viral

నిషా వర్కౌట్ పిక్ వైరల్:తాజాగా నిషా అగర్వాల్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు స్పోర్ట్స్ బ్రాలో వర్కౌట్ చేస్తూ కనిపించింది. ఇందులో ఆమె క్లీవేజ్ షో చేస్తూ ఫోజుచ్చింది. ఫలితంగా ఆమె ఎద అందాలు కుర్రకారును రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇది వైరల్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X