ఘాటు ఫోజుతో కాజల్ అగర్వాల్ హాట్ ట్రీట్: ప్రెగ్నెంట్ అయినా అస్సలు తగ్గకుండా!
కాజల్ అగర్వాల్.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ దాదాపు పదేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. అంతేకాదు, అదిరిపోయే అందంతో పాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. ఇలా చాలా కాలంగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసి హవాను చూపించింది. అయితే, ఇటీవలే కాజల్ ప్రెగ్నెంట్ అయింది. దీంతో సినిమాలకు దూరంగా ఉంటోంది.
Recommended Video
కానీ, సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌కు నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా టాలీవుడ్ చందమామ ఓ గ్లామరస్ ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరు కూడా లుక్కేయండి మరి!

అదరగొట్టేసి పాపులర్ అయింది
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే కాజల్ అగర్వాల్ మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత కల్యాణ్ రామ్ నటించిన ‘లక్ష్మీ కల్యాణం'తో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆరంభంలోనే తన నటనతో మెప్పించిన ఈమె.. తర్వాత వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఫలితంగా ఎన్నో హిట్ చిత్రాల్లో భాగం అయింది. తద్వారా ఎనలేని క్రేజ్‌ను అందుకుంది.

అందరితో ఆడిపాడిన అమ్మడు
అందం, అభినయంతో తక్కువ టైంలోనే ఎన్నో సక్సెస్‌లను అందుకున్న కాజల్ పేరు టాలీవుడ్‌లో మారుమ్రోగింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. ఫలితంగా అప్పట్లో హవాను చూపించింది. ఇక, రోజులు గడిచిన కొద్దీ స్టార్లతోనే కాకుండా జూనియర్ హీరోల సినిమాల్లోనూ నటించి టాలీవుడ్‌లో హవా చూపించింది.

స్పీడు తగ్గించిన చందమామ
చాలా కాలం పాటు టాలీవుడ్‌లో కాజల్ అగర్వాల్ స్టార్‌డమ్‌ను చూపిస్తూ వచ్చింది. ఇలా దాదాపు దశాబ్ద కాలం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా కనిపించింది. ఈ క్రమంలోనే తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. అయితే, కొంత కాలంగా ఈ స్టార్ హీరోయిన్ సినిమాల వేగాన్ని పూర్తిగా తగ్గించేసింది. దీంతో ఆమె అభిమానులు ఎంతో నిరాశగా ఉన్నారనే చెప్పాలి.

వాటి నుంచి తప్పుకున్న భామ
గౌతమ్ కిచ్లూను కాజల్ అగర్వాల్ ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగించాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు చిత్రాల్లోనూ నటించింది. కానీ, ప్రెగ్నెన్సీ కారణంగా నాగార్జున ‘ఘోస్ట్', తమిళ చిత్రం ‘రౌడీ బేబీ' నుంచి కూడా బయటకు వచ్చేసింది. వీటితో పాటు మరిన్ని చిత్రాల విషయంలోనూ ఆమె యూటర్న్ తీసేసుకుంది.

అందులో మాత్రం ఫుల్ బిజీగా
చాలా కాలం పాటు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా.. ఇప్పుడు ఖాళీగానే ఉంటోన్నా.. కాజల్ అగర్వాల్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తన ఫ్యాన్స్‌కు నిరంతరం టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించడంతో పాటు అప్పుడప్పుడూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది.

అందాల విందుతో రచ్చ చేస్తూ
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న కాజల్ అగర్వాల్.. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ దిగిన వాటిని కూడా బాగానే షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన అందాలన్నీ చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలను ఎక్కువగా వదులుతోంది. పెళ్లి తర్వాత కూడా హాట్‌నెస్‌ను ఏమాత్రం తగ్గించలేదు. దీంతో ఈ అమ్మడిని ఫాలో అయ్యే వారి సంఖ్య గణంగా పెరిగుతోంది.

ఘాటు ఫోజుతో హాట్ ట్రీట్ ఇచ్చి
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు సోఫాపై పడుకుని క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఆమె ఎద అందాలు కనిపించేలా ఘాటుగా ఫోజులిచ్చింది. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











