పిచ్చి పట్టినట్లు కాజల్ పోస్టులు.. 'ఐలవ్యూ' ఎవరికోసం!

Recommended Video

Kajal Aggarwal Social Media Posts Became Hot Topic | Filmibeat Telugu

అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పటికి స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. మూడు పదుల వయసులో కూడా హీరోయిన్ గా క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. ఇదిలా ఉండగా కాజల్ అగర్వాల్ ఎక్కడకు వెళ్లినా మీడియా నుంచి పెళ్లెప్పుడనే ప్రశ్న కామన్ గా ఎదురవుతూ ఉంది. ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పెళ్లి విషయంలో కాజల్ మరోమారు క్లారిటీ ఇచ్చింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాలపైనే అని కాజల్ అగర్వాల్ తెలిపింది. కానీ సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ ఇటీవల ప్రవర్తిస్తున్న తీరు అందరికి అనుమానకరంగానే ఉంది.

ఇండస్ట్రీ వ్యక్తిని చేసుకోను

ఇండస్ట్రీ వ్యక్తిని చేసుకోను

కాజల్ అగర్వాల్ కు తరచుగా పెళ్ళికి సంబందించిన ప్రశ్నలు దురవుతుండడంతో ఇటీవల ఆసక్తికర సమాధానం ఇచ్చింది. తాను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకోను అని ప్రకటించేసింది. కానీ ఇప్పట్లో అయితే తన పెళ్లి ఉండదని స్పష్టం చేసింది. ఇటీవల కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో వింత వింత పోస్టులు పెడుతుండడంతో అభిమానులందరిలో అనుమానాలు మొదలయ్యాయి.

ప్రేమలో పడిందా

ప్రేమలో పడిందా

అసలు ఎలాంటి కక్యాప్షన్ లేకుండా కొన్ని ఫొటోలు పోస్ట్ చేస్తోంది. ఆ ఫొటోల్లో గోధుమ రంగుతో బ్యాగ్రౌండ్ మాత్రమే కనిపిస్తోంది. ఆ ఫొటోల్లో ఏ వస్తువు కానీ వ్యక్తికాని లేరు. దీనితో కాజల్ కు ఏమైనా పిచ్చి పట్టిందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మాత్రం ప్రేమలో పడ్డట్లుంది అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఐలవ్యూ ఎవరి కోసం

ఐలవ్యూ ఎవరి కోసం

కాజల్ అగర్వాల్ ఇటీవల ఇంస్టాగ్రామ్లో ఐలవ్యూ అని ఉన్న ఫోటోని పోస్ట్ చేసింది. ఆ ఐలవ్యూ ఎవరికోసమో అర్థం కాక నెటిజన్లు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. కాజల్ అగర్వాల్ త్వరలోనే శుభవార్త చెప్పబోతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత దశాబ్ద కాలంగా కాజల్ అగర్వాల్ సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. గ్లామర్ రోల్స్ చేస్తూనే.. అందాల ఆరబోత మితిమీరకుండా కాజల్ అగర్వాల్ జాగ్రత్త పడుతోంది.

కమల్ హాసన్ సరసన

కమల్ హాసన్ సరసన

కాజల్ అగర్వాల్ ఇటీవల క్రేజీ ఆఫర్ దక్కించుకుంది. లోకనాయకుడు కమల్ హాసన్ సరసన స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శత్వంలో ఇండియన్2 చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. మరికొన్ని క్రేజీ చిత్రాల్లో కూడా కాజల్ నటిస్తోంది. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం గడుస్తున్నా ఈ రేంజ్ లో కాజల్ అవకాశాలు అందుకుంటుండడం ఆమె క్రేజ్ కు నిదర్శనం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X