Prabhas హీరోయిన్ పరువాల సునామీ.. గ్లామర్ షోలో ఇంతలా ఎవరు తెగించరు డార్లింగ్!
మోడలింగ్ రంగంలో తన పర్ఫెక్ట్ ఫిజిక్ తో మెస్మరైజ్ చేసిన బ్యూటిఫుల్ భామ దిశా పటానీ. తనదైన గ్లామర్ తో మోడలింగ్ ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమె చెంతకు పలు వాణిజ్య ప్రకటనలకు ప్రచారకర్తగా చేసే అవకాశం లభించింది.
ఆ అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్న ఈ బ్యూటిఫుల్ ప్రస్తుతం హాట్ హీరోయిన్ గా బాలీవుడ్ లో చెలామణి అవుతోంది. అంతేకాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఎవరూ చూపించని విధంగా అందాలు బయటపెట్టేస్తోంది. తాజాగా ఆమె ఇచ్చిన పోజు నెట్టింట్లో యువతకు కునుకులేకుండా చేస్తోంది.

మోడలింగ్ తర్వాతే: సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఇప్పుడంటే సోషల్ మీడియా ద్వారా పాపులర్ అవుతున్నారు. కానీ, ఇంతకుముందు చిత్ర పరిశ్రమల్లో అనేక మంది సుందరాంగులు హీరోయిన్లుగా మారేందుకు ముందుగా మోడలింగ్ రంగాన్ని ఎంచుకునేవారన్న విషయం తెలిసిందే. అందులో సత్తా చాటిన తర్వాత సినిమా అవకాశాలు దక్కించుకుని తర్వాతి కాలంలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంటారు.

లిఫ్ట్ యాడ్: అలా మోడలింగ్ ద్వారా మోస్ట్ పాపులర్ అయిన ది గార్జీయిస్ బ్యూటి దిశా పటానీ. గ్లామర్ ప్రపంచమైన మోడలింగ్ రంగంలో తన అందచందాలతో ఆకట్టుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ అతి కొద్ది కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో భాగంగానే ఇంపీరియల్ బ్లూ కోసం చేసిన లిఫ్ట్ యాడ్ లో మతి పోగొట్టింది ఈ వయ్యారి భామ.

అడుగు పెట్టి: ఇంపీరియల్ బ్లూ లిఫ్ట్ యాడ్ లో ఎంతో నాజుగ్గా చీరకట్టి అందాల విందు చేసి ఎంతోమంది గుండెలను పిండేసిన బ్యూటి దిశా పటానీ. మోడలింగ్ లో సత్తా చాటుతున్న సమయంలోనే దిశా పటానీకి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగానే తెలుగులో లోఫర్ సినిమాతో అడుగుపెట్టింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగా ప్రిన్ వరుణ్ తేజ్ కు సరసన జోడి కట్టింది.

క్యూట్ స్మైల్: అయితే ముంబైకి చెందిన గ్లామర్ చిన్నది దిశా పటానీ లోఫర్ సినిమాలో ఘాటుగా అందాలను ప్రదర్శించినప్పటికీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో దిశా పటానీకి తెలుగులో అనుకున్నంతగా విజయం దక్కలేదు. ఫలితంగా బాలీవుడ్ వైపుకు అడుగులు వేసింది దిశా. హిందీలో 'MS Dhoni' సినిమాతో మంచి హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. ఇందులో క్యూట్ స్మైల్ తో ఆకర్షించింది.
లవ్ స్టోరీ మూవీస్: 'MS Dhoni' తర్వాత దిశా పటానీకు వరుసగా హిందీలో ఆఫర్లు వచ్చాయి. 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కమ్ టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి సినిమాలు చేసింది. ఇటీవలే ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాలో తారా సుతారియాతో కలిసి మరింత బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. అలాగే మలంగ్, భాగీ 2, ఏక్ విలన్ రిటర్న్స్ వంటి లవ్ స్టోరీ సినిమాలు ఎక్కువగా చేసింది ఈ బ్యూటి.

పైనుంచి కిందివరకు: ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమాలో ఓ కీ రోల్ పోషిస్తోన్న దిశా పటానీ సోషల్ మీడియాలో తన అందాలను చాలా ఘాటుగా ప్రదర్శిస్తుంటుంది. తాజాగా బ్లూ కలర్ కెల్విన్ కేన్ లో దుస్తుల్లో ఊహించని విధంగా అందాలను ఆరబోసి తెగించేసింది. సోఫాపై పిచ్చెక్కించే భంగిమలో పైనుంచి కిందివరకు పార్ట్స్ అన్ని కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











