కల్కి 2898 AD కి అలాంటి అన్యాయం.. ‘ఆస్కార్‌’పై దీపిక పదుకోన్ ఫైర్

వరల్డ్ లెవెల్లో మన ఇండియన్ సినిమాలు అలానే తెలుగు సినిమాలు ఎలాంటి లెవెల్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా అంతకు ముందు కూడా చాలానే సినిమాలు వచ్చాయి కానీ మన తెలుగు సినిమాలు మాత్రమే వరల్డ్ లెవెల్లో భారతీయ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిలిపాయి. ఇక ఇదిలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే మన భారతీయ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం అనేది చాలా తక్కువే కనిపిస్తుంది.

ప్రపంచాల్లోనే సినిమా, ఎంటర్టైన్మెంట్ రంగంలో ఆస్కార్ అవార్డు అనేది అత్యంత విలువైనది అందరికీ తెలిసిందే. ఇలాంటి మన ఇండియన్ సినిమాలో చాలా తక్కువే ఉన్నాయి. ఎన్నో వేల సినిమాలు ఇన్నేళ్ల హిస్టరీలో మనకి కేవలం ఒకటీ రెండు మాత్రమే అది కూడా ఉత్తమ చిత్రాల్లో కూడా వచ్చింది లేదు.

kalki 2898 AD Heroine Deepika Padukone

మన నుంచి కూడా పలు సాలిడ్ కంటెంట్ ఉన్న సినిమాలు వచ్చినప్పటికీ ఆస్కార్ లెవెల్ కి చేరుకోవాలి అంటే అది సాధ్యం కాదు అనేది ఎప్పుడు నుంచో ఉండిపోయింది. పలు చిత్రాలు ఆస్కార్ వెనక్కు వచ్చేసినవి కూడా ఉన్నాయి. కాగా ఇపుడు లేటెస్ట్ గా ఈ అత్యున్నత అవార్డులు మనకి రావాల్సినవి కూడా రాకుండా లాగేసుకున్నారు అంటూ ఇండియన్ సినిమా దగ్గర టాప్ హీరోయిన్స్ లో ఒకరైన దీపికా పదుకోన్ సీరియస్ అలిగేషన్స్ చేయడం షాకింగ్ గా మారింది.

కాగా తనకి తన భారతీయ సినిమాలు అంటే ఎంతో ఇష్టం మన నుంచి కూడా పలు కంటెంట్ తో కూడిన సినిమాలు ఎన్నో వచ్చాయి కానీ అలాంటి చిత్రాలకి కూడా ఆస్కార్ అవార్డులు రాకుండా చేశారు అంటూ దీపికా చేసిన వ్యాఖ్యలు ఇపుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి. కాగా దీపికా ఇటీవల ప్రభాస్ తో కల్కి 2898 ఎడి సినిమా చేసిన సంగతి తెలిసిందే.

కల్కి 2898 AD సినిమాని హాలీవుడ్ లెవెల్లో ప్రెజెంట్ చేశారు కానీ ఇది హాలీవుడ్ లోకి వెళ్ళలేదు. కాగా ఈ బ్యూటీ మన తెలుగు గ్లోబల్ సంచలనం సినిమా RRR మూవీకి నాటు నాటు సాంగ్ కి గాను ఆస్కార్ రావడంపై కూడా ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఇన్నాళ్లు ఇండియన్ సినిమాకి ఆస్కార్ లేవు అనే బాధ ఉన్న సమయంలో తాను RRR లో భాగం కానప్పటికీ ఆ సినిమాకి ఆస్కార్ వచ్చిన సమయంలో ఎంతో భావోద్వేగానికి లోనయ్యినట్టుగా ఆమె చెబుతుంది.

కాగా 2023లో జరిగిన ఈ ఆస్కార్ ఈవెంట్ లో దీపికా కూడా ఆ ఈవెంట్ లో హోస్ట్ చేయడం జరిగింది. ఆ సమయంలో RRR సినిమాకి అవార్డు రావడంతో ఎంతో ఆనందంగా ఒకింత భావోద్వేగానికి కూడా లోనయినట్టుగా తెలిపింది. కాగా దీనితో తన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ఇక ఈ బ్యూటీ తన ఫ్యామిలీ పనుల్లో బిజీగా ఉంది. ఈ తర్వాత మళ్ళీ రెబల్ స్టార్ ప్రభాస్ తోనే భారీ సీక్వెల్ చిత్రం కల్కి 2898 AD పార్ట్ 2 లో నటించనుంది. ఈ సినిమా ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X