Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
హద్దులు చెరిపేసిన కంగనా.. ఈవెంట్ కోసం ఎద అందాలు ఎర వేస్తూ రెచ్చిపోయిందిగా!
తాను చేస్తున్న సినిమాల కంటే తాను మాట్లాడే మాటలు విషయంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది బాలీవుడ్ కాంట్రవర్సీ కంగనా రనౌత్. సాధారణంగా పెద్ద హీరోల గురించి పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తుల గురించి ఎవరూ కూడా మాట్లాడడానికి సాహసించరు కానీ కంగనా మాత్రం ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఆమె హాట్ ఔట్ ఫిట్ లో మెరిసింది. ఆ వివరాల్లోకి వెళితే

ఫాన్స్ కి ఫుల్ మీల్స్
సినిమాలలో ఎప్పటికప్పుడు అందాలు ఆరబోస్తూ ఉండే కంగనా రనౌత్ బయట హాట్ షో చేయడంలో మాత్రం కాస్త వెనకడుగు వేస్తూనే ఉంటుంది. అయితే చేసినప్పుడు మాత్రం ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టినట్లే.. తాజాగా ఆమె ధాకడ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఒక అద్భుతమైన అవుట్ ఫిట్ లో మెరిసింది.. దీంతో ఆమె అందానికి అభిమానులు అందరూ ఫిదా అవుతున్నారు.

మోడలింగ్
హిమాచల్ ప్రదేశ్ లోని ఒక చిన్న పట్టణం లో పుట్టిన కంగనా రనౌత్ తల్లిదండ్రులు బలవంతం వల్ల ముందు డాక్టర్ అవ్వాలని అనుకుంది. కానీ తనకు డాక్టర్ అవ్వడం కంటే తన కాళ్ళ మీద నిలబడి ముఖ్యమని భావించి ఆమె కేవలం 16 ఏళ్ల వయస్సులోనే హిమాచల్ ప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్లి మోడలింగ్ ప్రారంభించింది. ఒక థియేటర్ డైరెక్టర్ దగ్గర నటనలో శిక్షణ తీసుకున్న తర్వాత ఆమె 2006వ సంవత్సరంలో గ్యాంగ్ స్టర్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది.

ఏక్ నిరంజన్ సినిమా ద్వారా
ఇక చేసిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె అనేక అవార్డులు రివార్డులు సైతం దక్కించుకుంది. అయితే తక్కువ సమయంలోనే ఆమె వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. అలా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న సమయంలోనే అనే ఒక తమిళ సినిమా ద్వారా ఆమె దక్షిణాదిలో కూడా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమెకు ఆ సినిమా పెద్దగా కలిసి రాలేదు తర్వాత మరో సంవత్సరం ఆగి ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఏక్ నిరంజన్ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

లక్షన్నర రూపాయలు
కానీ ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఆమెకు అది కూడా కలిసి రాలేదు.. అయితే ఎక్కడా వెనక్కి తగ్గని ఆమె ఎక్కువగా హిందీ సినిమాల్లో నటిస్తూ అక్కడే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది. ఇక ఎప్పటికప్పుడు తనకు నచ్చని హీరోహీరోయిన్ల మీద విరుచుకుపడుతూ ఉండే ఆమె ఇప్పుడు ధాకడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున జరుగుతుండగా ఈ ఈవెంట్ కోసం ఆమె ఏకంగా లక్షన్నర రూపాయలు ఖరీదు చేసే ఒక హాట్ ఔట్ ఫిట్ లో దర్శనం ఇచ్చింది.
Recommended Video


అందాల ఆరబోతలో హద్దులు
ఈ ఔట్ ఫిట్ లో ఆమె చేస్తున్న అందాల ఆరబోతకు ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ హ్యాపీ ఫీలవుతున్నారు. అంతేగాక ఆమె ఈ ఈవెంట్ కోసం హెలికాప్టర్లో వచ్చి ల్యాండ్ అవ్వడంతో ఆమె స్టైల్ ఇంకా స్వాగ్ సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఆమె తాజా ఫోటోషూట్ లో ఎద అందాలను బహిర్గతం చేయడమే కాక మునుపెన్నడూ లేనంత అందాల ఆరబోతతో హీట్ ఎక్కించింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.