హృతిక్ సినిమాను ఎవరైనా చూశారా? నోరుపారేసుకొన్న కంగన
బాలీవుడ్ తార కంగన రనౌత్, కండల వీరుడు హృతిక్ రోషన్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. తాజాగా కంగన రనౌత్ నటించి, దర్శకత్వం వహించిన మణికర్ణిక జనవరి 25న రిలీజ్ కానున్నది.
మణికర్ణిక సినిమా ప్రమోషన్‌లో భాగంగా హృతిక్ రోషన్ మహెంజదారో సినిమాకు మీ మణికర్ణిక మూవీకి ఏమైనా పోలీకలు ఉన్నాయా. రెండు సినిమాల్లో డైలాగ్స్‌కు సారూప్యం ఉంది అని అడిగిన ప్రశ్నకు కంగన తీవ్రంగా స్పందించింది. హృతిక్ రోషన్ తీసిన సినిమను ఎవరైనా చూశారా? అని మీడియాకు గట్టిగా సమాధానం ఇచ్చింది.

ఇక మణికర్ణిక రిలీజ్ విషయంలో కంగనా రనౌత్ కష్టాలు మొదలయ్యాయి. మహారాష్ట్ర కర్ణిసేన ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఝాన్సీ రాణి పాత్రను తప్పుడు రీతిలో చిత్రీకరించారు. ఆ సినిమా విడుదలను అడ్డుకొంటాం అని కంగన రనౌత్ పేర్కొన్నది.
kangana ranaut manikarnika hrithik roshan mohenjo daro karni sena కంగన రనౌత్ మణికర్ణిక హృతిక్ రోషన్ మహెంజదారో కర్ణిసేన


Click it and Unblock the Notifications