బీచ్‌లో బ్రాతో కరీనా కపూర్ ఫోజులు: తల్లైన తర్వాత కూడా మరీ ఇంత దారుణంగా!

భారతీయ చలన చిత్ర రంగంలో ఎంతో మంది హీరోయిన్లుగా స్టార్లుగా హవాను చూపించారు. తద్వారా దేశ వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుని.. ఫాలోయింగ్‌ను సైతం భారీగా పెంచుకున్నారు. అలాంటి వారిలో కరీనా కపూర్ ఒకరు. అందతో పాటు అభినయంతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఆమె.. జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. అలా చాలా కాలం పాటు హీరోయిన్‌గా హవాను చూపించింది. ఈ క్రమంలోనే స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించని కరీనా.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా ఎంటరై... ఇలా పాపులరిటీ

అలా ఎంటరై... ఇలా పాపులరిటీ

హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే కరీనా కపూర్ మోడల్‌గా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తన అందాలతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే 2000లో వచ్చిన ‘రెఫూగీ' అనే సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైంది. అలా అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డులు దక్కించుకోవడంతో పాటు ఆఫర్లను కూడా అందుకుంది. అలా దాదాపు అందరితో నటించి స్టార్‌ అయింది.

ఆ స్టార్ హీరోకు రెండో భార్యగానే

ఆ స్టార్ హీరోకు రెండో భార్యగానే

బాలీవుడ్‌లోనే సినిమాలు చేసినా కరీనా కపూర్‌కు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించింది. ఇలా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌తో ఆమె లవ్‌లో పడింది. ఆ తర్వాత అతడిని వివాహం చేసుకుంది. అప్పట్లో ఇది సంచలనం అయింది. దీనికి కారణం సైఫ్‌కు ఇది రెండో పెళ్లి కావడమే.

కెరీర్‌ను ముందుకు సాగిస్తోంది

కెరీర్‌ను ముందుకు సాగిస్తోంది

పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతో మంది హీరోయిన్లు సినిమాలకు దూరంగా ఉంటుంటారు. కానీ, కరీనా కపూర్ మాత్రం పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. తద్వారా వైవాహిక బంధం కెరీర్‌కు ఏమాత్రం అడ్డు కాబోదని నిరూపించింది. అంతేకాదు, వివాహం జరిగిన తర్వాత కూడా కొన్ని హాట్ సీన్లలో నటించడంతో పాటు గ్లామర్ రోల్స్ కూడా చేస్తూ సత్తా చాటుతోంది.

వివాదాలతో సైలెంట్ అయింది

వివాదాలతో సైలెంట్ అయింది


సైఫ్‌ను పెళ్లాడిన తర్వాత కరీనా కపూర్ తన వైవాహిక జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. మొదటి సంతానంగా తైముర్ చిన్నప్పుడే ఫేమస్ అయ్యాడు. ఇక, ఈ మధ్యనే పుట్టిన రెండో కుమారుడికి ‘జహంగీర్' అని కరీనా దంపతులు పేరు పెట్టారు. ఈ రెండు పేర్లూ వివాదం అయ్యాయి. దీంతో కరీనా ఈ మధ్య సైలెంట్ అయింది.

 అందులో మాత్రం ఫుల్ బిజీగా

అందులో మాత్రం ఫుల్ బిజీగా

సుదీర్ఘ కాలం పాటు వరుసగా సినిమాలు చేసిన కరీనా కపూర్.. తన అభిమానులు బిగ్ స్క్రీన్ మీద అలరించేది. కానీ, ఈ మధ్య కాలంలో ఆమె మూవీలకు దూరంగా ఉంటోంది. దీంతో సోషల్ మీడియాను వాడుకుని ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ వస్తోంది.

 హాట్ ట్రీట్‌తో కవ్విస్తోన్న భామ

హాట్ ట్రీట్‌తో కవ్విస్తోన్న భామ

కరీనా కపూర్ అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ఖాతాలను తెరుచుకుంది. వీటిలో అప్పుడప్పుడూ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది. పెళ్లికి ముందు బోల్డుగా ఉన్న ఈ అమ్మడు.. ఇద్దరు బిడ్డల తల్లైనా కూడా ఏమాత్రం తగ్గకుండా గ్లామర్ షో చేస్తూ ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపుతోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంటోంది.

Recommended Video

Who is Rajiv Kapoor ? | Rajiv Kapoor Service To Bollywood
 బీచ్‌లో బ్రాతో రెచ్చిపోయింది

బీచ్‌లో బ్రాతో రెచ్చిపోయింది

కరీనా కపూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్ బటన్స్ విప్పేసి బ్రాతో కనిపించింది. అలాగే, ఘాటు ఫోజు కూడా ఇచ్చింది. దీంతో ఈ ఫొటోలో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X