బ్రాలో కరీనా కపూర్ ఊరమాస్ షో: అసలైనవే చూపిస్తూ అల్లకల్లోలంగా!
చిత్ర రంగంలోకి ఎంతో మంది అమ్మాయిలు పరిచయం అవుతోన్నా.. ఇండియన్ సినిమాపై కొందరు హీరోయిన్లు మాత్రమే భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపించారు. అందులో సీనియర్ బ్యూటీ కరీనా కపూర్ ఒకరు. ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటన, బోల్డ్‌నెస్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ చిన్నది.. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే, ఇద్దరు బిడ్డల తల్లవడంతో ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ, సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కరీనా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీకోసం!

అలా ఎంట్రీ.. దేశ వ్యాప్తంగా
హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందు కరీనా కపూర్ మోడల్‌గా సత్తా చాటింది. ఈ క్రమంలోనే 'రెఫూగీ' అనే సినిమాతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంటరైంది. ఆ తర్వాత భారీ ఆఫర్లను దక్కించుకుని స్టార్‌గా ఎదిగింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే ఎన్నో అవార్డులు, రికార్డులు అందుకుని దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది.

స్టార్ హీరోకు రెండో భార్యగా
వరుసగా పాన్ ఇండియా స్థాయి సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతోన్నప్పుడే కరీనా కపూర్.. సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్‌తో లవ్ ట్రాక్ నడిపింది. ఆ తర్వాత ఆయననే ఈ భామ పెళ్లి చేసుకుంది. అంత స్టార్‌డమ్ ఉన్న హీరోయిన్ ఒకరికి రెండో భార్యగా వెళ్లడం అనేది పెద్ద దుమారాన్నే రేపింది. దీనిపై కరీనా ఫ్యాన్స్ అప్పట్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఇది సంచలనం అయింది.

పెళ్లైనా కంటిన్యూ చేసింది
వివాహం చేసుకున్న తర్వాత కూడా కరీనా కపూర్ తన కెరీర్‌కు ఏమాత్రం బ్రేక్ ఇవ్వలేదు. పెళ్లి తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈ భామ.. గర్భంతో ఉన్న సమయంలోనూ, తల్లైన తర్వాత కూడా కొన్ని వ్యాపార ప్రకటనల్లో నటించి మెప్పించింది. అలాగే, కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ చేసింది. తద్వారా వివాహమైనా కెరీర్‌ను కొనసాగిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.

రెండో బిడ్డతో.. కెరీర్‌కు షాక్
సైఫ్ అలీ ఖాన్‌తో తన వైవాహిక జీవితాన్ని సక్సెస్‌ఫుల్‌గా నడుపుతోంది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితమే రెండో బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఆ బాబుకు 'జహంగీర్' అని ఈ దంపతులు నామకరణం చేశారు. ఇక, గత ఏడాది కరీనా కపూర్.. ఆమీర్ ఖాన్, నాగ చైతన్య నటించిన 'లాల్ సింగ్ చద్దా' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ, ఇది ఆమెకు బిగ్ షాక్‌నే ఇచ్చింది.

సోషల్ మీడియాలో యాక్టివ్
ఎన్నో ఏళ్ల పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసి.. ఇటీవలి కాలంలో వెండితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటోంది. తద్వారా క్రేజ్‌ను పెంచుకుంటూనే ఉంది.

తల్లైనా తగ్గని కరీనా కపూర్
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న కరీనా కపూర్.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచుగా గ్లామరస్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. పెళ్లికి ముందు బోల్డుగా ఉన్న ఈ అమ్మడు.. ఇద్దరు బిడ్డల తల్లైనా కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇలా కొంత కాలంగా కరీనా తన గ్లామర్ ట్రీట్‌తో ఓ రేంజ్‌లో హైలైట్ అవుతోంది.

బ్రాలో అల్లకల్లోలమైన షో
కరీనా కపూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్లేజర్‌ను విప్పేసి బ్రాలో యమ ఘాటుగా ఫోజులిచ్చింది. దీంతో ఈ పిక్‌లో ఆమె ఎద అందాలు చూపరులకు బాగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా కరీనా కపూర్ షేర్ చేసిన ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవి వైలర్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











