For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kareena Kapoor: బ్లాక్ టాప్ లో కరీనా కపూర్ క్లీవేజ్ షో.. తల్లైనా తగ్గట్లేదుగా!

  |

  సినీ పరిశ్రమల్లోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే నేషనల్ రేంజ్‌లో హవాను చూపిస్తున్నారు. అందులో బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచీ హిందీ చిత్ర పరిశ్రమకు పరిమితం అయినా.. ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుని పాపులర్ అయింది.

  దీంతో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. సైఫ్ అలీ ఖాన్ తో పెళ్లి ఆ తర్వాత పిల్లలు పుట్టాకా అడపాదడపా చిత్రాలే చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్ధా సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. సినిమాల సంగతి ఎలా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా పాల్గొంటుంది. తాజాగా హాట్ పిక్స్ పెట్టి అట్రాక్ట్ చేస్తోంది.

  మోడల్ గా కెరీర్ ప్రారంభం..

  మోడల్ గా కెరీర్ ప్రారంభం..

  బాలీవుడ్ బెబో కరీనా కపూర్ మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే 'రెఫూగీ' అనే సినిమాతో హిందీ చిత్రసీమలోకి హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత భారీ భారీ ఆఫర్లను దక్కించుకుని స్టార్‌ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ బీటౌన్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో అవార్డులు, రికార్డులు సొంతం చేసుకుని సుదీర్ఘ కాలం హవాను చూపించింది.

   ఒకరికి రెండో భార్యగా..

  ఒకరికి రెండో భార్యగా..

  ఇండియాలోనే స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న కరీనా కపూర్.. సీనియర్ అండ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌తో లవ్ ట్రాక్ నడిపింది. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అయితే అప్పటికే సైఫ్ అలీ ఖాన్ కు పెళ్లి అయిన విషయం తెలిసిందే. ఆ పెళ్లికి కరీనా కపూర్ కూడా వెళ్లడం విశేషం. అయితే అంత స్టార్‌డమ్ ఉన్న హీరోయిన్ ఒకరికి రెండో భార్యగా వెళ్లడం అనేది సెన్సేషన్ గా మారింది.

  ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా..

  ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా..

  సైఫ్ అలీ ఖాన్ ను కరీనా కపూర్ పెళ్లి చేసుకోవడం అనే విషయంపై కరీనా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ టాపిక్ బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. వివాహం చేసుకున్న తర్వాత కూడా కరీనా కపూర్ తన కెరీర్‌కు ఏమాత్రం బ్రేక్ ఇవ్వలేదు. వివాహం అనంతరం పలు సినిమాల్లో నటించిన ఈ భామ.. ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలోనూ, తల్లైన తర్వాత కూడా కొన్ని వ్యాపార ప్రకటనల్లో నటించి మెప్పించింది.

   కెరీర్ కు నో పుల్ స్టాప్..

  కెరీర్ కు నో పుల్ స్టాప్..

  కరీనా కపూర్ తల్లిగా మారిన తర్వాత కూడా కొన్ని బ్లాండ్లకు అంబాసిడర్ గా చేసి ఆకట్టుకుంది. సో ఇలా వివాహం, పిల్లల తర్వాత కూడా కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టలేదు ఈ బాలీవుడ్ బెబో. బాలీవుడ్ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్న తర్వాత కరీనా కపూర్ తన వైవాహిక జీవితాన్ని సక్సెస్‌ఫుల్‌గా నడుపుతోంది. ఈ క్రమంలోనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. మొదటి సంతానంగా తైమూర్, రెండో కుమారుడికి 'జహంగీర్' అని ఈ దంపతులు నామకరణం చేశారు.

  సక్సెస్ గా లేని రిఎంట్రీ..

  సక్సెస్ గా లేని రిఎంట్రీ..

  ఇటీవలే కరీనా కపూర్ బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ తో జోడి కట్టి 'లాల్ సింగ్ చద్దా' సినిమాలో నటించింది. హిందీ, తెలుగు భాషల్లో గ్రాండ్ గా ఆగస్టు 11న విడుదలైంది. అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పించారు. అయితే ఈ సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేదు. హాలీవుడ్ హిట్ మూవీ ది ఫారెస్ట్ గంప్ కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా కరీనా కపూర్ కు రీఎంట్రీ అంతగా సక్సెస్ గా లేదు.

  హాట్ ఫొటోలతో వైరల్..

  హాట్ ఫొటోలతో వైరల్..

  ఇదిలా ఉంటే సినిమాల సంగతి ఎలా ఉన్న కరీనా కపూర్ సోషల్ మీడియాతో అభిమానులకు టచ్ లో ఉంటుంది. కెరీర్, వ్యక్తిగత విషయాలను అందులో షేర్ చేసుకుంటోంది. అలాగే అప్పుడప్పుడు హట్ పొటోలతో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా బ్లాక్ టాప్ లో తన ఎద అందాలను ఘాటుగా ప్రదర్శించింది. బ్లాక్ టాప్ లో మెరుస్తున్న క్లీవేజ్ షోతో బాలీవుడ్ బెబో కరీనా కపూర్ యువతను తనవైపు లాక్కుంటోంది.

  English summary
  Bollywood Star Heroine Kareena Kapoor Latest Hot Photos In Black Top And Showing Her Cleavage Pics Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X