హాట్ సెల్ఫీతో షాకిచ్చిన కరీనా కపూర్: తల్లైన తర్వాత కూడా ఇంత ఘాటు ఫోజులతో రచ్చ

కరీనా కపూర్.. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ తన అందం, అభినయంతో జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చుకుంది. అలా హీరోయిన్‌గా పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే భారీగా పాపులారిటీని సైతం సంపాదించుకుంది.

అలా కరీనా కపూర్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించని ఈ సుందరాంగి.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే కరీనా కపూర్ తాజాగా ఓ హాట్ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

మోడలింగ్ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ

మోడలింగ్ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ

మోడల్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టింది కరీనా కపూర్. అందులో తన అందంతో అందరినీ మాయ చేసిన ఈ బ్యూటీ.. ఈ క్రమంలోనే 2000లో వచ్చిన 'రెఫూగీ' అనే సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైంది. అలా అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డులు దక్కించుకోవడంతో పాటు ఆఫర్లను కూడా అందుకుంది. అలా దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ ఆడిపాడిం స్టార్ అయింది.

స్టార్ హీరోకు రెండో భార్యగా మారిందిగా

స్టార్ హీరోకు రెండో భార్యగా మారిందిగా

బాలీవుడ్‌లోనే కాకుండా కరీనా కపూర్‌కు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే ఆమెకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌తో ఆమె ప్రేమాయణం సాగించింది. ఆ తర్వాత అతడిని వివాహం చేసుకుంది. అప్పట్లో ఇది సంచలనం అయింది. దీనికి కారణం సైఫ్‌కు అంతకు ముందే పెళ్లి కావడమే.

ఆదర్శంగా నిలుస్తోన్న స్టార్ హీరోయిన్

ఆదర్శంగా నిలుస్తోన్న స్టార్ హీరోయిన్

ఎంతో మంది హీరోయిన్లు వివాహం తర్వాత సినిమా రంగానికి దూరంగా ఉంటుంటారు. కానీ, కరీనా కపూర్ మాత్రం పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. తద్వారా వైవాహిక బంధం కెరీర్‌కు ఏమాత్రం అడ్డు కాబోదని నిరూపించింది. అంతేకాదు, వివాహం జరిగిన తర్వాత కూడా కొన్ని హాట్ సీన్లలో నటించడంతో పాటు గ్లామర్ రోల్స్ కూడా చేసి సత్తా చాటుతోంది.

రెండో బిడ్డ పేరుతో వివాదం రావడంతో

రెండో బిడ్డ పేరుతో వివాదం రావడంతో

సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్న తర్వాత కరీనా కపూర్ తన వైవాహిక జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. మొదటి సంతానంగా తైముర్ అందరికీ సుపరిచితుడు అయిపోయాడు. ఇక, ఈ మధ్యనే పుట్టిన రెండో కుమారుడికి 'జహంగీర్' అని కరీనా దంపతులు పేరు పెట్టారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

చాలా కాలంగా సినీ రంగంలో వరుస సినిమాలు చేసిన కరీనా కపూర్.. తన అభిమానులు బిగ్ స్క్రీన్ మీద అలరించేది. కానీ, ఈ మధ్య కాలంలో ఆమె మూవీలకు దూరంగా ఉంటోంది. దీంతో సోషల్ మీడియాను వాడుకుని ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

ఇద్దరు బిడ్డల తల్లైనా గ్లామర్ ట్రీట్ ఇస్తూ

ఇద్దరు బిడ్డల తల్లైనా గ్లామర్ ట్రీట్ ఇస్తూ

సుదీర్ఘ కాలంగా కరీనా కపూర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోది. ఈ క్రమంలోనే అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ఖాతాలను తెరుచుకుంది. వీటిలో అప్పుడప్పుడూ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది. పెళ్లికి ముందు బోల్డుగా ఉన్న ఈ అమ్మడు.. ఇద్దరు బిడ్డల తల్లైనా కూడా ఏమాత్రం తగ్గకుండా గ్లామర్ షో చేస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంటుంది.

Recommended Video

Seetimaarr Movie Team Vinayaka Chaviti Special Interview
హాట్ సెల్ఫీతో షాకిచ్చిన హీరోయిన్ కరీనా

హాట్ సెల్ఫీతో షాకిచ్చిన హీరోయిన్ కరీనా

కరీనా కపూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను స్టోరీగా పెట్టుకుంది. ఇందులో ఆమె కేవలం బ్రా ఒక్కటే ధరించి ఉంది. అంతేకాదు, క్లోజ్‌గా తీసుకున్న ఈ ఫొటోలో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X