డ్రెస్ తీసేసి మరీ రెచ్చిపోయిన కరీనా: ఇద్దరు బిడ్డల తల్లైనా అస్సలు తగ్గకుండా!

కరీనా కపూర్.. సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ భామ దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండియన్ సినిమాలో స్టార్‌గా వెలుగొందింది. అంతేకాదు, ఆకట్టుకునే అందతో పాటు మాయ చేయగల అభినయంతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అలా చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించింది. ఈ క్రమంలోనే సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుని అందరికీ షాకిచ్చేసింది. అయితే, పెళ్లి తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించని కరీనా కపూర్.. సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సీనియర్ హీరోయిన్ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా మొదలైన కరీనా ప్రయాణం

అలా మొదలైన కరీనా ప్రయాణం


చిన్న వయసులోనే కరీనా కపూర్ మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ రంగంలో తన అందచందాలతో మాయ చేసింది. ఆ తర్వాత అంటే 2000లో 'రెఫూగీ' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను అందుకుని స్టార్‌డమ్‌ను కూడా సొంతం చేసుకుందామె.

ఆ హీరోకు రెండో భార్య అవడంతో

ఆ హీరోకు రెండో భార్య అవడంతో

బాలీవుడ్ చిత్రాలకు మాత్రమే పరిమితమైనా.. కరీనా కపూర్ దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకుంది. అలా చాలా కాలంగా హవాను చూపించింది. దీంతో ఫ్యాన్ బేస్‌ను కూడా భారీగా పెంచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె అందరికీ షాకిస్తూ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుంది. అంత స్టార్‌డమ్ ఉన్న హీరోయిన్ రెండో భార్యగా వెళ్లడం సంచలనం అయింది.

పెళ్లైనా ఆగని కరీనా మూవీ కెరీర్

పెళ్లైనా ఆగని కరీనా మూవీ కెరీర్

సినీ రంగంలో వివాహం చేసుకున్న తర్వాత చాలా మంది హీరోయిన్లు కెరీర్‌లను ముగిస్తుంటారు. కానీ, సైఫ్‌తో పెళ్లైన తర్వాత కూడా కరీనా కపూర్ తన ప్రయాణాన్ని ఆపలేదు. అంతేకాదు, తల్లైన తర్వాత కూడా సినిమాలు చేస్తూ వచ్చింది. తద్వారా వైవాహిక జీవితం కెరీర్‌కు ఏమాత్రం అడ్డు కాబోదని నిరూపించింది. అంతేకాదు, ఆమె కొన్ని హాట్ సీన్లలో నటించడం విశేషమనే చెప్పాలి.

ఇద్దరు బిడ్డల తల్లి.. ఒక మూవీనే

ఇద్దరు బిడ్డల తల్లి.. ఒక మూవీనే

స్టార్ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ను పెళ్లాడిన తర్వాత కరీనా కపూర్ తన వైవాహిక జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. మొదటి సంతానంగా తైముర్, రెండో కుమారుడికి 'జహంగీర్' అని కరీనా దంపతులు పేరు పెట్టారు. ఇక, ఇప్పుడు ఈ సీనియర్ హీరోయిన్ చేతిలో ఆమిర్ ఖాన్ నటిస్తోన్న 'లాల్ సింగ్ చద్దా' మూవీ మాత్రమే ఉంది.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

పెళ్లికి ముందు వరకూ వరుసగా సినిమాలు చేసిన కరీనా కపూర్.. తన అభిమానులను వెండితెరపై అలరించేది. కానీ, ఈ మధ్య కాలంలో ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది. దీంతో సోషల్ మీడియాను వాడుకుని ఫ్యాన్స్‌తో బంధాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ ముందుకు సాగుతోంది.

తల్లైనా తగ్గకుండా గ్లామర్ ట్రీట్

తల్లైనా తగ్గకుండా గ్లామర్ ట్రీట్

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న కరీనా కపూర్.. అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ఖాతాలను తెరిచింది. వీటిలో అప్పుడప్పుడూ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది. పెళ్లికి ముందు బోల్డుగా ఉన్న ఈ అమ్మడు.. ఇద్దరు బిడ్డల తల్లైనా కూడా ఏమాత్రం తగ్గట్లేదు. ఇక, కరీనా కపూర్ హాట్ ట్రీట్‌కు ఇంటర్నెట్‌ మొత్తం ఊగిపోతోందని చెప్పాలి.

హాట్ ఫొటోలతో మాయ చేస్తోంది

హాట్ ఫొటోలతో మాయ చేస్తోంది

తాజాగా కరీనా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె టాప్‌ను విప్పేసి లోదుస్తులతో కనిపించింది. అలాగే, ప్యాంట్‌ను కిందకు జరుపుతూ నాభి అందాలను చూపిస్తోంది. ఇక, ఈ ఫొటోలలో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X