కరీనా కపూర్ హాట్ సెల్ఫీ వైరల్: తల్లైనా తగ్గకుండా ఎద అందాల ఆరబోత

సినీ పరిశ్రమల్లోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే నేషనల్ రేంజ్‌లో హవాను చూపిస్తున్నారు. అందులో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచీ హిందీ చిత్ర పరిశ్రమకు పరిమితం అయినా.. ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుని పాపులర్ అయింది. దీంతో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. ఈ మధ్య కాలంలో పెద్దగా సందడి చేయలేకపోయినా.. కరీనా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ సెల్ఫీ వదిలింది. దాన్ని మీరే చూడండి!

బాలీవుడ్ ఎంట్రీ.. స్టార్‌డమ్

బాలీవుడ్ ఎంట్రీ.. స్టార్‌డమ్

మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే కరీనా కపూర్.. 'రెఫూగీ' అనే సినిమాతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత పెద్ద పెద్ద ఆఫర్లను దక్కించుకుని స్టార్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే ఎన్నో అవార్డులు, రికార్డులు సొంతం చేసుకుని సుదీర్ఘ కాలం హవాను చూపించింది.

స్టార్ హీరోకు రెండో భార్యగా

స్టార్ హీరోకు రెండో భార్యగా


ఇండియాలోనే స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సమయంలోనే కరీనా కపూర్.. సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్‌తో లవ్ ట్రాక్ నడిపింది. ఆ తర్వాత ఆయననే ఈ భామ పెళ్లి చేసుకుంది. అంత స్టార్‌డమ్ ఉన్న హీరోయిన్ ఒకరికి రెండో భార్యగా వెళ్లడం అనేది పెద్ద దుమారాన్నే రేపింది. దీనిపై కరీనా ఫ్యాన్స్ అప్పట్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.

కెరీర్‌ను కంటిన్యూ చేస్తూనే

కెరీర్‌ను కంటిన్యూ చేస్తూనే

వివాహం చేసుకున్న తర్వాత కూడా కరీనా కపూర్ తన కెరీర్‌కు ఏమాత్రం బ్రేక్ ఇవ్వలేదు. పెళ్లి తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈ భామ.. గర్భంతో ఉన్న సమయంలోనూ, తల్లైన తర్వాత కూడా కొన్ని వ్యాపార ప్రకటనల్లో నటించి మెప్పించింది. అలాగే, కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ చేస్తోంది. తద్వారా వివాహమైనా కెరీర్‌ను కొనసాగిస్తూ ఎంతో మంది ఆదర్శంగా ఉంటోంది.

తల్లైన బ్యూటీ.. ఆ మూవీతో

తల్లైన బ్యూటీ.. ఆ మూవీతో

బాలీవుడ్ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్న తర్వాత కరీనా కపూర్ తన వైవాహిక జీవితాన్ని సక్సెస్‌ఫుల్‌గా నడుపుతోంది. ఈ క్రమంలోనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. మొదటి సంతానంగా తైముర్, రెండో కుమారుడికి 'జహంగీర్' అని ఈ దంపతులు నామకరణం చేశారు. ఇక, ఇటీవలే కరీనా కపూర్.. 'లాల్ సింగ్ చద్దా' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

చాలా కాలం పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. కొంత కాలంగా వెండితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటోంది. తద్వారా తన క్రేజ్ పెంచుకుంటూనే ఉంది.

అందాలను ఆరబోస్తోందిగా

అందాలను ఆరబోస్తోందిగా

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న కరీనా కపూర్.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ కాక రేపుతోంది. ఇందులో భాగంగానే తరచుగా గ్లామరస్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. పెళ్లికి ముందు బోల్డుగా ఉన్న ఈ అమ్మడు.. ఇద్దరు బిడ్డల తల్లైనా కూడా ఏమాత్రం రెచ్చిపోతోంది. ఇలా కొంత కాలంగా కరీనా తన గ్లామర్ ట్రీట్‌తో తెగ హైలైట్ అవుతోంది.

కరీనా హాట్ సెల్ఫీ వైరల్‌గా

కరీనా హాట్ సెల్ఫీ వైరల్‌గా

కరీనా కపూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె క్లీవేజ్ షో చేస్తూ ఫోజు ఇచ్చింది. దీంతో ఈ పిక్‌లో ఆమె అందాలు చూపరులకు తెగ కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా కరీనా కపూర్ షేర్ చేసిన ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X