చెడ్డీలో కత్రీనా కైఫ్ హాట్ షో.. కింద పైనా చూపిస్తూ.. పెళ్లయినా తగ్గట్లేదుగా!
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. ఇక గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు. మలయాళ చిత్రాలతో పాటు మరెన్నో హిందీ సినిమాల్లో నటించి మెప్పించారు. 2003లో సినీ రంగంలో అడుగుపెట్టిన ఈ హాట్ బ్యూటీ ఇప్పటికీ టాప్ హీరోయిన్ గానే కొనసాగుతోంది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. ఇక మరోసారి గ్లామర్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఇక లేటెస్ట్ గా చిన్న నిక్కరులో షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

గ్రాండ్ గా మ్యారేజ్
తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలతో పాటు సినిమా అప్ డేట్లనూ ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. 2021లో రాజస్థాన్ లోని సెవెన్త్ సెన్సెస్ కోటలో తన ప్రేమికుడు విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని కూడా ఇన్ స్టా, ట్విట్టర్ ద్వారా వెల్లడించిందీ క్యూట్ బ్యూటీ. అలాగే చివరగా ఫోన్ భూత్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

సోషల్ మీడియాలో భారీ ఫాలోవర్స్
ఆమె ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా లక్షల లైకులు, వేలల్లో కామెంట్లు వచ్చాయి. చాలా హాట్ గా కనిపిస్తున్నావని కొందరు, నీ అందాన్ని తట్టుకోలేక పోతున్నామని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఒక్క ఇన్ స్టా వేధికగానే 70.9 మిలియినల్ ఫాలోవర్లు కలిగిన ఈ హాట్ బ్యూటీ ఇప్పటి వరకు వెయ్యి 71 పోస్టులను షేర్ చేసింది. ఈమ పెట్టే ప్రతీ ఫొటోకు ఆమె అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తుంటారు.

చిన్న చెడ్డిలో ఘాటైన లుక్
తాజాగా ఇన్ స్టా వేదికగా చెడ్డీ వేసుకొని దిగిన ఫొటోలను షేర్ చేసింది. అందులో జీన్స్ క్లాత్ షార్ట్స్ వేసుకొని వైట్ కలర్ టీషర్టుపైకి బ్లూ కలర్ షర్టుతో లేయరింగ్ చేసింది. అందులో కత్రినా కత్తిలా ఉంది. థైస్ అందాలతో పాటు ఎద అందాలు కూడా ఎంచక్కా కనిపిస్తున్నాయి. ఇన్ స్టా వేదికగా కత్రినా మొత్తం మూడు ఫొటోలు షేర్ చేయగా.. మొదటి ఫొటోలో జేబులో చేయి పెట్టుకొని స్టైలిష్ లుక్ ఇచ్చింది. క్యూట్ స్మైల్ తో పాటు కైపెక్కించేలా చూస్తోంది.

అదిరిపోయే లుక్
అలాగే రెండే ఫొటోలో కూడా జేబులో చేయి పెట్టుకొని జుట్టును సరి చేసుకుంటూ ఫొటోకు ఫోజులిచ్చింది. కాస్త ముందుకు వంగి అదిరిపోయే లుక్ ఇచ్చింది. అలాగే మూడో ఫొటోలో రెండు చేతులు నడుముకు పెట్టుకొని స్ట్రెయిట్ లుక్ లో హాట్ గా కనిపిస్తోంది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు నాలుగు పదుల వయసులోనూ పదహారేళ్ల పడుచు పిల్లలా కనిపిస్తూ.. కవ్విస్తోందని కామెంట్లు చేస్తున్నారు.
ఆ సినిమాలతో బిజీగా
కత్రినా కైఫ్ నాలుగు పదుల వయసులోకి వచ్చిన తరువాత కూడా కత్రినా కైఫ్ ఇంకా యువ హీరోయిన్స్ కంటే ఎక్కువగానే అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో టైగర్ సినిమా చేస్తోంది. ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అలాగే మేరీ క్రిస్టమస్ అనే సినిమా చేస్తోంది. మరి ఆ సినిమాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











