అయ్యో... తొడలు కనిపిస్తుంటే కత్రినా ఎంత ఇబ్బంది పడిందో?
బాలీవుడ్ స్టైల్ ఐకాన్లలో కత్రినా కైఫ్ ఒకరు. మీడియా ముందుకొచ్చే ప్రతిసారీ కొత్తగా, ప్యాషనబుల్‌గా కనిపించాలని ఆరాటపడే ఇలాంటి భామలు ఫోటో గ్రాఫర్ల దృష్టిలో పడటానికి ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సులు ధరిస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఈ డ్రెస్సులు వారి అంగాంగాలను బహిర్గతం చేస్తూ ఇబ్బందికి గురి చేస్తుంటాయి. ఇటీవల సల్మాన్ ఖాన్‌తో కలిసి ఓ ప్రెస్ మీట్లో పాల్గొన్న కత్రినా తన డ్రెస్సు మూలంగా చాలా ఇబ్బంది పడింది.
ఈ ప్రెస్ మీట్లో కత్రినా సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్ పక్కన కూర్చుంది. అయితే చీలికలు చీలికలుగా ఉన్న ఆ డ్రెస్సు తన అందమైన సెక్సీ తొడలను బహిర్గంతం చేస్తుండటంతో ఆమె చాలా ఇబ్బంది పడింది. చివరకు తన ముందు ఉన్న ఫ్లవర్ బొకేలను అడ్డం పెట్టుకని వాటిని కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది.
ఇందుకు సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటి కార్యక్రమాలకు హాజరైనపుడు కాస్త పద్దతిగా డ్రెస్సు వేసుకొస్తే బావుండేది. అలాంటి డ్రెస్సు వేసుకురావడం ఎందుకు? ఇలా ఇబ్బంది పడటం ఎందుకు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రస్తుతం కత్రినా కైఫ్ బాలీవుడ్లో తెరకెక్కుతున్న మూడు అతిపెద్ద ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్లతో కలిసి 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్', షారుక్ ఖాన్ మూవీ 'జీరో'తో పాటు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న 'భారత్' మూవీలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











