Don't Miss!
- Sports
బుమ్రాకు బ్యాటింగ్ నేర్పించింది నేనే: సంజనా గణేశన్
- News
సచివాలయానికి వెళ్లేది బీజేపీ ముఖ్యమంత్రే: కేసీఆర్పై అమిత్ షా విమర్శలు
- Finance
Axis Mutual Fund: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ పై దావా వేసిన మాజీ ఫండ్ మేనేజర్.. ఎందుకంటే..?
- Technology
BSNL కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను జోడించింది!! ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండి...
- Automobiles
2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జూలై 03 నుండి జూలై 9వ తేదీ వరకు..
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం -2
ప్యాంట్ వేసుకోకుండా ఆ పనిలో టాలీవుడ్ హీరోయిన్.. అందాల భామ యవ్వారం మూములుగా లేదుగా!
ఈ మధ్య కాలంలో జనానికి హీరోయిన్లు టచ్ లో ఉండాలంటే హాట్ షో చేయడమే ఏకైక మార్గమని భావిస్తున్నారు. చేతిలో వరుస సినిమాలు ఉన్న హీరోయిన్లు మాత్రమే కాక దర్శక నిర్మాతల దృష్టిలో పడాలనుకునే వారు, సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకోవాలనుకునే వారు సైతం అదే పద్దతి ఫాలో అవుతున్నారు. ఇక అలాగే కావ్య థాపర్ కూడా రెచ్చిపోయింది. బోల్డ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ తాజా ఫొటో షూట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

మోడలింగ్ చేస్తూ
ముంబైలో అనేక కంపెనీలకు, ఆ కంపెనీ ప్రొడక్ట్స్ కు మోడల్ గా పనిచేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించిన కావ్య థాపర్ అనుకోకుండా బాలీవుడ్ షార్ట్ ఫిలిం తత్కాల్ లో అవకాశం దక్కించుకుంది. షార్ట్ ఫిలిమే కదా అని వెనకెదురు వేయకుండా ఆమె తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో ఈ మాయ పేరేమిటో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. రాహుల్ విజయ్ సరసన హీరోయిన్ గా నటించిన ఈ భామకి ఆ సినిమా అయితే మంచి పెద్దగా పేరు తెచ్చి పెట్టలేదు.

తమిళ సినిమాలోకి
ఇక తెలుగులో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆమెకు తమిళంలో మార్కెట్ రాజా ఎంబిబిఎస్ అనే సినిమాలో అవకాశం దక్కింది. అలా ఆ సినిమాలో హీరోయిన్ గా ఆమె తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే కావ్యకు అక్కడ కూడా క్రేజ్ దక్కలేదు. దీంతో కొన్నాళ్లపాటు ఈ భామ సైలెంట్ అయిపోయింది. అయితే ఎట్టకేలకు ఆమెకు సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఏక్ మినీ సినిమాలో ఆమెకు హీరోయిన్ అవకాశం దక్కింది.

ఏక్ మినీ కథతో
దర్శకుడు కార్తీక్ రాపోలు దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా కావ్య థాపర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది విడుదలైంది. ఇక ప్రస్తుతానికి ఈ భామ బిచ్చగాడు సీక్వెల్ గా తెరకెక్కుతున్న బిచ్చగాడు 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ అంటోనీ సినిమా తనకు కలిసి వస్తుందని ఆమె ఆశలు పెట్టుకుంది.

ప్యాంట్ లేకుండా
ఏక్ మినీకధ లాంతో బోల్డ్ అటెంప్ట్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ తాజాగా ప్యాంట్ లేకుండా ఓన్లీ టాప్ మాత్రమే వేసుకుని కూర్చుని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. పొట్టి బట్టలు వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కాక, రాత్త్రికి మీకోసం డిన్నర్ రెడీ చేస్తున్నాను అంటూ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.

ప్యాంట్ వేసుకోవడం మర్చి పోయావా
ఇక ఆమె అభిమానులు ఇంత హాట్ పొటోలు పెడితే ఊరుకుంటారా? వెంటనే రకరకాల కామెంట్లు పెడుతున్నారు. చాలా మంది సూపర్ డూపర్ అంటూ కామెంట్స్ పెడుతుంటే కొంతమంది మాత్రం ప్యాంట్ వేసుకోవడం మర్చి పోయావా ఏంటి కావ్య అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ దెబ్బతో ఆమెకు ఆఫర్లు రావడం పక్కా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.