కీర్తి సురేష్ వన్ సైడ్ లవ్.. అతను ఎవరో తెలియకపోయినా ప్రేమ జ్ఞాపకాన్ని భద్రంగా దాచుకున్నా!

మొదటి సినిమాతో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది కీర్తి సురేష్. సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంత మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా కూడా ఈ మధ్య కాలంలో కీర్తి అంత స్పీడ్ గా ఎవరు కూడా ఎట్రాక్ట్ చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే అమ్మడు కనీసం గ్లామర్ రోల్స్ ని కూడా టచ్ చేయదు. కేవలం నార్మల్ అమ్మాయిలనే ఉంటూ తన చిరునవ్వుతోనే కుర్రాళ్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక ఆమె లవ్ స్టోరీకి సంబంధించిన విషయంపై ఒక లుక్కేస్తే..

 కాంట్రవర్సీలకు దూరంగా

కాంట్రవర్సీలకు దూరంగా

సాధారణంగా కీర్తి సురేష్ కాంట్రవర్సీలకు చాలా దూరంగానే ఉంటుంది. కేవలం తన సినిమాలు చేసుకుంటూ కెరీర్ పైనే ఎక్కువ దృష్టి పెడుతోంది. దాదాపు సౌత్ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోలందరితో వర్క్ చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. మహానటి తరువాత ఈ బ్యూటీ కెరీర్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుందనే చెప్పాలి.

స్కూల్ లో కూడా లవ్ లెటర్ రాలేదు..

స్కూల్ లో కూడా లవ్ లెటర్ రాలేదు..

అసలు మ్యాటర్ లోకి వస్తే.. కొన్ని ఇంటర్వ్యూలలో కీర్తి సురేష్ తనకు వచ్చిన ఒక ప్రపోజల్ పై చాలా క్యూట్ గా వివరణ ఇచ్చింది. అయితే ఈ బ్యూటీ ఎక్కువగా లవ్ లెటర్స్ వచ్చింది లేదట. స్కూల్ నుంచి కాలేజ్ వరకు కూడా ఎవరు ప్రపోజ్ చేయలేదట. ఇక ఆమె హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తరువాత ఒక అందమైన ప్రపోజల్ వచ్చిందట.

 ఆ వ్యక్తి సడన్ గా నా ముందుకు వచ్చి..

ఆ వ్యక్తి సడన్ గా నా ముందుకు వచ్చి..

కీర్తి సురేష్ ఆ విషయంపై వివరణ ఇస్తూ.. నాకు స్కూల్ నుంచి కాలేజ్ వరకు కూడా ప్రపోజల్స్ వచ్చింది లేదు. కానీ హీరోయిన్ అయిన తరువాత ఒక జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్ కి వెళ్లినప్పుడు ఒక వ్యక్తి సడన్ గా నా ముందుకు వచ్చి.. ఒక కవర్ ఇచ్చాడు. అందులో నా అందమైన ఫోటో కలెక్షన్స్ ఎన్నో ఉన్నాయి.

Recommended Video

షాకింగ్ Fact About The Annual ఇన్ కమ్ Of Keerthy Suresh
పెళ్లి చెలుకుంటానని అన్నాడు

పెళ్లి చెలుకుంటానని అన్నాడు

అంతే కాకుండా అతను నన్ను ఎంతగా అభిమానిస్తున్నాడో అందులో వివరణ ఇస్తూ.. పెళ్లి చేసుకుంటానని కూడా అందులో మెన్షన్ చేశాడు. నేను అతను ఇచ్చిన దాన్ని తీసుకొని సైలెంట్ గా వెళ్లిపోయాను. అది నిజంగా చాలా బావుంది. ఆ వ్యక్తి ఎవరో తేలియకపోయినా కూడా అతను ఇచ్చిన జ్ఞాపకాన్ని అలానే భద్రంగా ఉంచుకున్నట్లు కీర్తి సురేష్ వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X