For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    100కోట్ల మూవీ కోసం ఫస్ట్ టైమ్ హద్దులు దాటేసిన కీర్తి సురేష్.. చూపించి చూపించకుండా అలాంటి జాకెట్ తో..

    |

    నేను శైలజా సినిమాతో పక్కింటి అమ్మాయిలా క్యూట్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఆ తరువాత గ్లామర్ డోస్ పెంచకుండానే పెద్ద సినిమాల్లో ఛాన్సులు అందుకుంది. సాధారణంగా స్టార్ హీరోయిన్స్ అంటే తప్పకుండా ఎంతో కొంత హాట్ నెస్ డోస్ పెంచుకుంటూ అవకాశాలు అందుకుంటారు. కానీ ఈ బ్యూటీ మాత్రం నటనతోనే ఛాన్సులు కొట్టేసింది. అయితే మొదటిసారి మహానటి ఒక సినిమా కోసం కొంత గ్లామర్ డోస్ పెంచక తప్పలేదు.

    రెమ్యునరేషన్ కు టెంప్ట్ అవ్వకుండా

    రెమ్యునరేషన్ కు టెంప్ట్ అవ్వకుండా

    కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో బిజీబిజీగా నటిస్తున్న కీర్తి సురేష్ ఇప్పటికే కొంతమంది టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. సినిమాలు సక్సెస్ అయినా అవ్వకపోయినా కూడా ఆమెకు ఛాన్సులు వస్తున్నాయి. రెమ్యునరేషన్ కు టెంప్ట్ అవ్వకుండా కేవలం తనకు సెట్టయ్యే పాత్రలను మాత్రమే ఓకే చేస్తోంది.

     విజయ్ కూడా ఫిదా

    విజయ్ కూడా ఫిదా

    మహానటి సినిమా కీర్తి సురేష్ కెరీర్ ను ఒక్కసారిగా మార్చేసింది. సావిత్రి పాత్రలో ఆమె నటించిన తీరు అందరికి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేసింది. సావిత్రిని ఆరాధించే అగ్ర హీరోలందరు కూడా కీర్తికి అభిమానులైపోయారు. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ విజయ్ మహానటి ఫస్ట్ లుక్ చూడగానే వెంటనే సర్కార్ సినిమాలో ఆమెను ఫిక్స్ చేసుకున్నాడు.

    ఎంతమంది పోటీకి వచ్చినా

    ఎంతమంది పోటీకి వచ్చినా

    ఎంత పెద్ద బిగ్ బడ్జెట్ సినిమాలు చేసినా కూడా కీర్తి సురేష్ గ్లామర్ విషయంలో మాత్రం హద్దులు దాటింది లేదు. ఎక్కువగా ట్రెడిషనల్ లుక్స్ తోనే మాయ చేస్తూ కుర్రాళ్లను తనవైపుకు తిప్పుకుంది. రిజల్ట్ సంబంధం లేకుండా తన రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచేసుకుంది. గ్లామరస్ బ్యూటీస్ ఎంతమంది పోటీకి వచ్చినా కూడా ఆమె కెరీర్ పై పెద్దగా ప్రభావం పడలేదు.

    మొదటిసారి ఇలా..

    మొదటిసారి ఇలా..

    ఇక మొదటిసారి కీర్తి సురేష్ ఒక సినిమా కోసం ట్రెడిషనల్ లుక్కుతోనే కొంత హాట్ నెస్ డోస్ పెంచక తప్పలేదట. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మలయాళం మూవీలో ఆమె మహారాణి పాత్రలో నటించేందుకు ఒప్పుకుంది. 'మరక్కర్' అనే ఆ సినిమా 100కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. మోహన్ లాల్ హీరోగా నటిస్తున్నారు.

    SSMB 28 లో Mahesh Babu పాత్ర ఇదేనట | Mahesh Babu Trivikram Movie || Filmibeat Telugu
    చూపించి చూపించకుండా

    చూపించి చూపించకుండా

    అయితే ఆ సినిమాకు సంబంధించిన పాత్ర యొక్క ఫొటోస్ ను ఇటీవల రిలీజ్ చేశారు. అందులో కీర్తి సురేష్ స్లీవ్ లెస్ జాకెట్ తో అందంగా దర్శనమిచ్చింది. నడుమందలను కూడా చూపించి చూపించకుండా స్టిల్స్ ఇవ్వడంతో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తెలుగులో ప్రస్తుతం ఈ బ్యూటీ 'సర్కారు వారి పాట'తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

    English summary
    In the Tollywood industry, everyone is talking about the first look of Mahesh Babu's new film. Sarkaru vaari paata along with their title, Mahesh Babu's new look has also increased the dose of anticipation in the film. If not, there are many rumors of ruminations on this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X