జాకెట్ కిందకు జరిపి కీర్తి సురేష్ ఎద అందాల విందు.. జూమ్ చేసి మరి ఫోకస్ అయ్యేలా ఫొటోలు
ఒక్క సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే హీరోయిన్లు అతి తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. రామ్ పోతినేని మూవీతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి కథానాయికగా అడుగుపెట్టి నాగ్ అశ్విన్ మహానటి మూవీ ద్వారా దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ తన నటనతో ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ మరిచిపోలేని స్థానం సంపాదించుకుంది. ఇటీవల దసరా సినిమాతో మరో మంచి హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఘాటుగా ఎక్స్ పోజ్ చేస్తుంది. తాజాగా క్లీవేజ్ షోతో అట్రాక్ట్ చేసింది.
తమిళ సినిమాల్లో:చిన్నతనంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా, హీరోయిన్ గా అలరిస్తుంటారు కొంతమంది. అలాంటి వారిలో కీర్తి సురేష్ కూడా ఒకరు. మలయాళంలో బాలనటిగా ఎన్నో చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్ మాలీవుడ్ లో గీతాంజలి మూవీతో కథానాయికగా డెబ్యూ చేసింది. అక్కడ హీరోయిన్ గా హిట్ కొట్టిన కీర్తి సురేష్ ఆ తర్వాత తమిళ సినిమాల్లోనూ నటించింది.

అభినయ తార:ఇలా వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న క్రమంలోనే తెలుగు చిత్రపరిశ్రమలోకి సైతం అడుగు పెట్టింది కీర్తి సురేష్. రామ్ పోతినేని హీరోగా చేసిన నేను శైలజ చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో సైలెంట్ గా ఉండే పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత అలనాటి అందాల అభినయ తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమాలో కీర్తి సురేష్ టైటిల్ రోల్ చేసింది.

తెలుగులో వర్కౌట్:మహానటి సినిమాలో ముద్దుగుమ్మ కీర్తి సురేష్ యాక్టింగ్ కు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా దక్కింది. దీంతో కీర్తి సురేష్ పేరు మారుమోగిపోయింది. సినీ కెరీర్ ప్రారంభంలోనే మలయాళం, తమిళం వంటి భాషల్లో నటించిన కీర్తి సురేష్ కు ఆ అనుభవం తెలుగులో బాగా ఉపయోగపడిందనే చెప్పుకోవచ్చు.

బిజీగా ఉంటూ:అందుకే మహానటి చిత్రంలో కీర్తి సురేష్ నటనకు ప్రేక్షకులకు ఫిదా అయిపోయారు. ఇలా ఈ ఒక్క సినిమాతో తెలుగులో కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. అలాగే దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటిస్తూ సత్తా చాటుతోంది. ఇలా కెరీర్ పరంగా ఈ అమ్ముడు ఫుల్ బిజీగా మారిపోతోంది. దీంతో అన్ని చోట్ల ఆమెకు ఆదరణ, డిమాండ్ క్రమంగా పెరుగుతూనే ఉంది.

రాబోయే చిత్రం:కోలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో వరుస ఆఫర్లతో బిజీబిజీగా నటిస్తున్న కీర్తి సురేష్ ఇప్పటికే స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇలా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఆ మధ్య మహిళా ప్రాధాన్యత చిత్రాలు చేసి చేతులు కాల్చుకుంది. కానీ కీర్తి సురేష్ ఇటీవల దసరాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం రివాల్వర్ రిటా సినిమాలో నటిస్తోంది.

జూమ్ చేసి క్లీవేజ్ షో:ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయిన బ్యూటిఫుల్ కీర్తి సురేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ షోతో పిచ్చెక్కిస్తోంది. తాజాగా భుజాల కిందకు జాకెట్ ఉంచి ఘాటుగా ఎద అందాలు చూపించింది. అంతేకాకుండా తన క్లీవేజ్ ఫోకస్ అయ్యేలా అక్కడే జూమ్ చేసిన పిక్ కూడా వదిలింది. మరికొన్నింట్లో నడుము అందాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











