Keerthy Suresh: హద్దు దాటేసిన కీర్తి సురేష్ హాట్ షో.. ముందుకు వంగి అవి మాత్రమే కనిపించేలా!
మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ మలయాళీ ముద్దుగుమ్మ అచ్చమైన తెలుగు నటిగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. ఇక మహానటి సినిమాతో మహానటి అని దేశవ్యాప్తంగా అనిపించుకును చప్పట్లు కొట్టించుకుంది.
ఈ సినిమాలో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం కూడా అందుకుంది. ఎక్కువగా హీరోయిన్ ప్రాధాన్యత సినిమాలు చేసి ఫ్లాప్ లు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ రోజురోజుకీ హాట్ డోస్ పెంచుతోంది. దీంతో యూత్ అంతా కీర్తి సురేష్ అందానికి ఫిదా అవుతున్నారు.

సూపర్ హిట్ కావడంతో..
చైల్డ్ ఆర్టిస్టుగా మలయాళంలో ఎన్నో సినిమాల్లో నటించిన కీర్తి సురేష్.. అదే భాషలో వచ్చిన 'గీతాంజలి' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలోనూ పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. ఈ క్రమంలోనే ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన 'నేను శైలజ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ హిట్ అవడంతో పాటు కీర్తికి తెగ పేరు వచ్చేసింది. ఇందులో ఆమె నటనతో తగిన గుర్తింపు తెచ్చుకుంది.

టైటిల్ రోల్ తో..
బ్యూటిఫుల్ కీర్తి సురేష్ 'నేను శైలజ' తర్వాత తెలుగులో వరుస సినిమాలతో సందడి చేసింది. అలాగే, పెద్ద పెద్ద స్టార్లతో భారీ చిత్రాల్లోనూ నటించింది. కెరీర్ ప్రారంభంలో అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' మూవీలో కీర్తి టైటిల్ రోల్ చేసింది.
ఇందులో ఆమె నటనకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అంతేకాదు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా దక్కింది. దీంతో కీర్తి సురేష్ పేరు మారుమోగిపోయింది.

వరుసగా అవకాశాలు..
సినీ కెరీర్ ఆరంభంలోనే కీర్తి సురేష్ మలయాళం, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అయినప్పటికీ ఈ అమ్మడు దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటిస్తూ ముందుకు సాగుతోంది. ఇలా కెరీర్ పరంగా ఈ అమ్ముడు ఫుల్ బిజీగా మారిపోతోంది.
దీంతో అన్ని చోట్ల ఆమెకు ఆదరణ, డిమాండ్ క్రమంగా పెరుగుతూనే ఉంది. అలాగే సినిమాలు సక్సెస్ అయినా అవ్వకపోయినా కూడా ఆమెకు వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

ఫలితాలు తారుమారు..
కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో బిజీబిజీగా నటిస్తున్న కీర్తి సురేష్ ఇప్పటికే కొంతమంది టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. రెమ్యునరేషన్ కు టెంప్ట్ అవ్వకుండా కేవలం తనకు సెట్టయ్యే పాత్రలను మాత్రమే ఓకే చేస్తోంది. అయితే కీర్తి సురేష్ ఆ మధ్య ఎక్కువగా మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, చిన్ని వంటి మహిళా ప్రాధాన్యతగల చిత్రాలకే ఎక్కువగా మొగ్గు చూపింది. ఆ సినిమాలు రిజల్ట్స్ కూడా తారామారు అయ్యాయి.

అదే కావాలంటున్న ఫ్యాన్స్..
సినిమాలే కాకుండా గాంధారి అనే ప్రైవేట్ ఆల్బమ్ చేసి పలు విమర్శల పాలైంది కీర్తి సురేష్. ఇక ఇదంతా కాదని, ఇటీవల సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట చిత్రంలో కొంచెం గ్లామర్‌ను ఒలకబోసింది కీర్తి సురేష్. ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టి చాలా కాలం గ్యాప్ తర్వాత కీర్తి సురేష్ అకౌంట్లో ఓ హిట్ ఉండేలా చేసింది.
అయితే ఎప్పుడు హోమ్లీగా కనిపంచిన కీర్తి సురేష్.. సర్కారు వారి పాట సినిమాలో కాస్తా గ్లామర్ ఒలకబోసేసరికి ఆమె ఫ్యాన్స్ అదే కావాలని మారాం చేస్తున్నారు.

మరోసారి జతకడుతూ..
అభిమానుల కోరిక మేరకు అన్నట్లుగా ఇటీవల కాలంలో రోజురోజుకీ కాస్తా గ్లామర్ డోస్ పెంచుతూ వస్తోంది కీర్తి సురేష్. ప్రస్తుతం నానితో మరోసారి జత కడుతూ దసరా మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ బ్యూటిఫుల్ హీరోయిన్.
ఇందులో డీ గ్లామర్ రోల్ చేసినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలు, గ్లామర్ తో అట్రాక్ట్ చేస్తోంది కీర్తి సురేష్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోన్న ఆమె తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది.
ముందుకు వంగుతూ..
సోషల్ మీడియాలో కీర్తి సురేష్ తాజాగా కొన్ని హాట్ పిక్స్ పోస్ట్ చేసింది. ఇందులో మెరుస్తూ ఉన్న మోడ్రన్ డ్రెస్సులో స్లీవ్ లెస్ తో కనిపించింది కీర్తి సురేష్. ముందుకు వంగుతూ, నిల్చుని డిఫరెంట్ పోజులతో తన షోల్డర్ అందాలను చూపిస్తూ మత్తెక్కించేలా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చిది ఈ బ్యూటి.
ఈ డిఫరెంట్ ఫొటోషూట్ లో కీర్తి సురేష్ కేవలం తన షోల్డర్ అందాలను హాట్ గా చూపించిన ఫ్యాన్స్ మాత్రం తెగ సంబరపడిపోతున్నారు. కీర్తి హాట్ డోస్ పెంచడమే కాకుండా ఇంతకుముందులా బబ్లీగా ఉందని ఖుషీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











