Keeerthy suresh: మొదటిసారి థైస్ అందాలతో షాక్ ఇచ్చిన మహానటి.. నెవ్వర్ బిఫోర్ అనేలక్ స్టన్నింగ్ స్టిల్!
మహానటి సినిమా తో కీర్తి సురేష్ ఏ స్థాయిలో గుర్తింపు పొంది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మహానటి సావిత్రి పాత్రలో కనిపించిన విధానం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది కీర్తి సురేష్ లో ఇంత అభినయం ఉందని అందరూ ఆశ్చర్యపోయారు ఏదేమైనా కూడా ఆమె కూడా మహానటి తరహాలో ప్రేక్షకులను చాలా బాగా కనెక్ట్ అయిపోయింది కానీ ఇటీవల కాలంలో ఆమె గ్లామర్ విషయంలో కూడా ఆకట్టుకుంటుంది రీసెంట్గా కీర్తి సురేష్ టైల్స్ అందాలతో కొంత షాకిచ్చింది అనే చెప్పాలి. ఆ ఫోటో వివరాల్లోకి వెళితే..

సంతృప్తి పరచడం లేదు.
మహానటి కీర్తిసురేష్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త తరహా పాయింట్ ఉంటుంది అనేది ఓ వర్గం ప్రేక్షకులు అయితే నమ్మకం ఏర్పడింది అయితే కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎంచుకుంటున్న సినిమాలు మాత్రం పూర్తి స్థాయిలో ప్రేక్షకులను సంతృప్తి పరచడం లేదు. అంతే కాకుండా ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో హుడా డైరెక్ట్ గానే ఓటిటి లో విడుదలయ్యాయి.

సిస్టర్స్ పాత్రలలో..
మహానటి తర్వాత కీర్తి సురేష్ కు మళ్లీ తెలుగులో అయితే సరైన సక్సెస్ చూడలేకపోయింది. ఇక ఆమె స్టార్ హీరోలతో కూడా నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా కొంత మంది సీనియర్ స్టార్ హీరోలకు సోదరి పాత్రలు కూడా నటించడానికి ఒప్పుకుంది. పెద్దన్న సినిమాలో రజనీకాంత్ సోదరిగా కనిపించిన కీర్తి ఇప్పుడు బోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లి పాత్రలో నటించేందుకు సిద్ధమైంది.

కళావతి పాత్రతో..
ఇటీవల సర్కారు వారి పాట సినిమా వలన మొదటిసారి మహేష్ బాబుతో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో కళావతి అనే పాత్రలో నటించిన కీర్తి అనుకున్నంతగా క్రేజ్ అయితే అందుకోలేక పోయింది. ఒక విధంగా ఆ పాత్ర ఆడియెన్స్ కు ఏ మాత్రం నచ్చలేదు. ముఖ్యంగా మహేష్ బాబు ఆమెను తన దగ్గరకు రావాలని రొమాన్స్ చేయడం ఆడియెన్స్ కు ఏ మాత్రం నచ్చలేదు.

లెగ్స్ అందాలతో..
ఇక గ్లామర్ విషయంలో అయితే సినిమాల్లో ఇంకా ఒక గీత దాటాని కీర్తి సురేష్ అప్పుడప్పుడు ఫొటో షూట్స్ తో మాత్రం షాక్ ఇస్తోంది. రీసెంట్ గా అమ్మడు ఎవరు ఊహించని విధంగా తన లెగ్స్ అందాలతో మతి పోగొట్టేసింది. మొదటిసారి థైస్ అందాలను కొద్దిగా హైలెట్ చేసింది. మరి వల్గర్ గా లేకుండా స్టైలిష్ స్టిల్ కూడా ఇచ్చింది.

ఆ సినిమాలతో బిజీగా..
ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ జయాపజయాలను లెక్క చేయకుండా సినిమాలు చేస్తోంది. ఇటీవల మొత్తానికి సర్కారు వారి పాట సినిమాతో మంచి రిజల్ట్ అయితే అందుకుంది. ఇక ప్రస్తుతం చేతిలో బోళా శంకర్ అనే సినిమా ఉంది. అందులో ఆమె మెగాస్టార్ చిరంజీవి చెల్లి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరో రెండు సినిమాలు చేసేందుకు అమ్మడు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











