రోజురోజుకీ హాట్ డోస్ పెంచుతోన్న కీర్తి సురేష్.. హీటెక్కిస్తున్న ఎద అందాలు!

మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహానటి సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందు ఈ మలయాళీ బొద్దుగుమ్మ. గ్లామర్ పాత్రలు కాకుండా కేవలం నటనకు ఆస్కారం ఉన్న సినిమాలు చేస్తూ హోమ్లీ హీరోయిన్ గా అలరిచింది ఈ ముద్దుగుమ్మ. మహేశ్ బాబు సర్కారు వారి పాట మూవీతో కాస్తా గ్లామర్ అద్ది మెస్మరైజ్ చేసింది. లేడీ ఒరియెంటెడ్ సినిమాలు, ప్రాధన్యత గల, డీ గ్లామర్ రోల్స్ చేస్తూ ఆకట్టుకునే కేరళ కుట్టి కీర్తి సురేష్ ఇటీవల కాలంలో హాట్ షోలతో రెచ్చిపోతుంది. సోషల్ మీడియాలో కీర్తి పెట్టే ఎక్స్ పోజింగ్ ఫొటోలు యూత్ కు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఫొటోలు వదిలింది కీర్తి సురేష్.

 బాలనటిగా ఆ ఇండస్ట్రీలో..

బాలనటిగా ఆ ఇండస్ట్రీలో..

బాల నటిగా మలయాళం ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది కీర్తి సురేష్. తర్వాత అదే భాషలో వచ్చిన 'గీతాంజలి' సినిమాతో హీరోయిన్‌గా డెబ్యూ చేసింది. అందులో మంచి నటన కనబర్చి పాపులర్ అయింది ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఆ తర్వాత తమిళంలోనూ పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన అలరించింది. ఇలా మొదట్లోనే రెండు వేరు వేరు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయం అట్రాక్ట్ చేసింది.

 నటనతో గుర్తింపు..

నటనతో గుర్తింపు..

ఈ క్రమంలోనే తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది బొద్దుగుమ్మ కీర్తి సురేష్. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన 'నేను శైలజ' అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఇది సూపర్ హిట్ అవడంతో పాటు కీర్తికి తెగ పేరు వచ్చేసింది. ఇందులో ఆమె నటనతో తగిన గుర్తింపు తెచ్చుకుంది. బ్యూటిఫుల్ కీర్తి సురేష్ 'నేను శైలజ' తర్వాత తెలుగులో వరుస సినిమాలతో సందడి చేసింది. అలాగే, పెద్ద పెద్ద స్టార్లతో భారీ చిత్రాల్లోనూ నటించింది.

ఎన్నో సినిమాల్లో..

ఎన్నో సినిమాల్లో..

కీర్తి సురేష్ తన సినీ కెరీర్ ప్రారంభంలో అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' మూవీలో టైటిల్ రోల్ చేసింది. ఇందులో ఆమె నటనకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అంతేకాదు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా దక్కింది. దీంతో కీర్తి సురేష్ పేరు మారుమోగిపోయింది. కీర్తి సురేష్ మలయాళం, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.

వరుసగా అవకాశాలు..

వరుసగా అవకాశాలు..

ప్రస్తుతం స్మైలింగ్ బ్యూటి కీర్తి సురేష్ దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటిస్తూ ముందుకు సాగుతోంది. ఇలా కెరీర్ పరంగా ఈ అమ్ముడు ఫుల్ బిజీగా మారిపోతోంది. దీంతో అన్ని చోట్ల ఆమెకు ఆదరణ, డిమాండ్ క్రమంగా పెరుగుతూనే ఉంది. అలాగే సినిమాలు సక్సెస్ అయినా అవ్వకపోయినా కూడా ఆమెకు వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో బిజీబిజీగా నటిస్తున్న కీర్తి సురేష్ ఇప్పటికే కొంతమంది టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

 ఘోర పరాజయం..

ఘోర పరాజయం..

అయితే ముద్దుగుమ్మ కీర్తి సురేష్ రెమ్యునరేషన్ కు టెంప్ట్ అవ్వకుండా కేవలం తనకు సెట్టయ్యే పాత్రలను మాత్రమే ఓకే చేస్తోంది. కీర్తి సురేష్ ఆ మధ్య ఎక్కువగా మిస్​ ఇండియా, గుడ్​ లక్​ సఖి, చిన్ని వంటి మహిళా ప్రాధాన్యతగల చిత్రాలకే ఎక్కువగా చేసింది. ఆ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చెందాయి. నేరుగా ఓటీటీలో విడుదలైన చిన్ని సినిమా మాత్రం అలరించింది. సినిమాలే కాకుండా గాంధారి అనే ప్రైవేట్​ ఆల్బమ్ చేసి పలు విమర్శల పాలైంది కీర్తి సురేష్​.

మొదట్లో హోమ్లీగా..

మొదట్లో హోమ్లీగా..

మొదట్లో హోమ్లీగా కనిపించిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్.. సూపర్ స్టార్ మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమాలో కాస్తా గ్లామర్ టచ్ ఇచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. నానితో మరోసారి జత కడుతూ దసరా మూవీతో మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటించనుంది కీర్తి సురేష్. కాగా దసరా మూవీలో డీ గ్లామర్ రోల్ చేసిన కీర్తి సురేష్ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలు, గ్లామర్ తో అట్రాక్ట్ చేస్తోంది.

రోజురోజుకీ హాట్ డోస్ పెంచుతూ..

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ తాజాగా కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. ఇందులో ఫ్లవర్ ప్రింటెడ్ మోడ్రన్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకుని గ్లామర్ షో చేసింది. సోఫాపై పడుకుని, నిల్చుని వయ్యారంగా పోజులిచ్చింది. ఈ ఫొటోల్లో కీర్తి సురేష్ ఎద, షోల్డర్ అందాలు సూపర్ హాట్ గా ప్రదర్శించింది. మత్తెక్కేలా చూస్తూ తన ఎద అందాలను ఎన్నడూ చూపించని విధంగా ఆరబోసింది. అల్ట్రా గ్లామరస్ లుక్ లో కీర్తి అందాలు మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇలా రోజురోజుకి హాట్ డోస్ పెంచుతూ హీట్ పుట్టిస్తోందీ మహానటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X