కీర్తి సురేష్ ఫుల్ హాట్ షో.. అలా ఓపెన్ చేసి హీటెక్కించిన చిట్టి
ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తమిళ్ నుంచి, మళయాళం నుంచి హిందీ నుంచి వచ్చిన చాలా మంది హీరోయిన్ సౌత్ ఇండియా సినిమా దగ్గర స్టార్ హీరోయిన్స్ గా చలామణి అవుతున్నారు. అయితే ఈ హీరోయిన్స్ లో చాలా మంది స్కిన్ షో చేసే వారు ఉన్నారు. చేయని వారు కూడా ఉన్నారు. కాగా వీరిలో చాలా వరకు కెరీర్ స్టార్టింగ్ లో స్కిన్ షో, ఎక్స్ పోజింగ్ వంటి వాటికి దూరంగా ఉన్న చాలా మంది ఇప్పుడు ఇక తప్పదు అన్నట్టుగా వారు కూడా క్రేజీ హాట్ షోతో అదరగొడుతున్నారు.
కాగా ఆ హీరోయిన్స్ లో ఐతే మొదటిగా అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లాంటి స్టార్స్ తప్పకుండా వస్తారు. వీరి కెరీర్ మొదట్లో సినిమాలు చూస్తే ఎంతో హోమ్లీ కనిపించేవారు. కానీ ఇప్పుడు ఓ రేంజ్ లో స్కిన్ షో చేస్తున్నారు. టిల్లు స్క్వేర్ సినిమాకి అయితే ఏకంగా తనలోని హాట్ యాంగిల్ మొత్తాన్ని చూపించేసిన అనుపమ ఇక నుంచి మరిన్ని సినిమాలు ఆ తరహాలో చేయనుంది.

కాగా కీర్తి సురేష్ అయితే తాను సన్నబడ్డాక కూడా చాలా సెటిల్డ్ గా హోమ్లీ గానే మైంటైన్ చేసింది కానీ ఇప్పుడిప్పుడే తన లోని హాట్ షేడ్ చూపిస్తూ అందరినీ షాక్ చేస్తుంది. కాగా ఇటీవల తమిళ్ లో సినిమా ఈవెంట్ లో కనిపించిన కొన్ని ఫోటోలు సెమీ ఎక్స్ పోజింగ్ తో కేన్ డిడ్ గా వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు మొట్ట మొదటిసారిగా కీర్తి సురేష్ స్కిన్ షో చేసేందుకు సిద్ధం అయ్యిపోయింది అని చెప్పాలి.
నిన్న సౌత్ లో ప్రముఖ సినీ అవార్డ్స్ వేడుక ఫిలిం ఫేర్ జరుగగా అక్కడకి వచ్చిన కీర్తి సురేష్ స్టన్నింగ్ లుక్ అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. ఈసారి ఓపెన్ గానే తన క్లీవేజ్ షో ని చూపిస్తూ అందరినీ హీటెక్కించింది. దీనితో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆమె ఫొటోస్ వైరల్ గా మారిపోయాయి. గత కొన్ని రోజులు నుంచి ఇంతకంటే కొంచెం తక్కువ హాట్ గా కనిపిస్తేనే నెటిజన్స్ ఆహా అనుకునేవారు.
కానీ ఈసారి డైరెక్ట్ ఓపెన్ గానే కీర్తి మొదలు పెట్టేసరికి కొన్ని కామెంట్స్ చేసుకుంటున్నారు. కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ లో బేబీ జాన్ సినిమా చేస్తుంది. ఈ సినిమాలో ఆమెపై పలు బోల్డ్ సీన్స్ కూడా ఉంటాయని టాక్ ఉంది. ఇలా ఇప్పుడు నుంచే తన నుంచి అందరినీ ప్రిపేర్ చేస్తుందా అని అనిపిస్తుంది. ఇలా మొత్తానికి అయితే కీర్తి సురేష్ మాత్రం తన నెవెర్ బిఫోర్ హాట్ షోతో సోషల్ మీడియాని ప్రస్తుతం బ్లాస్ట్ చేసింది. కాగా ఈమెకి గత ఏడాది వచ్చిన "దసరా" సినిమాకి గాను ఉత్తమ హీరోయిన్ గా అవార్డు అందుకుంది. ఇక ప్రస్తుతం తెలుగు, తమిళ్ సహా హిందీ భాషల్లో పలు చిత్రాలు చేస్తూ కీర్తి సురేష్ ఫుల్ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











