గ్లామర్‌తో కీర్తి సురేష్ సోకులాట.. ఓ రేంజ్ అందాల ఆరబోత!
తమిళ సినిమా నుంచి వచ్చి తెలుగులో పాగా వేసిన స్టార్ హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. అలా తమిళ్ నుంచి వచ్చి తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిన ఆ కొంతమందిలో టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఒకరు. కాగా కీర్తి సురేష్ కెరీర్ స్టార్టింగ్ లో ఎలాంటి స్కిన్ షో చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం తన హాట్ స్కిన్ షోకి అదుపు లేకుండా పోయింది అని చెప్పాలి.
ఆమె సౌత్ లో చాలా సినిమాలు చేసి పెద్ద హిట్స్ కూడా అందుకుంది కానీ ఇప్పుడు మాత్రం తన పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని చెప్పాలి. తెలుగులో ఎప్పుడో సినిమాలు ఆగిపోయాయి. జస్ట్ ఈ ఏడాదిలో కూడా కేవలం వాయిస్ ఓవర్ వరకు మాత్రమే కీర్తి పరిమితం అయ్యింది. అలాగే ఇంకో పక్క తమిళ్ లో నటించిన రఘు తాత కూడా ప్లాప్ అయ్యింది.

ఇలా ఒక బ్యాడ్ టైం లోనే కొనసాగుతూ వెళ్తున్న కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో ఒక్క విషయంలో మాత్రం ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చెయ్యడం లేదు. అలా మధ్య అంతా కీర్తి సురేష్ ఇచ్చిన గ్లామర్ ట్రీట్ అంతా ఇంతా కాదు, తన ఎద అందాలు సహా ఒంట్లో పరువాలు కూడా ఎక్కడికక్కడ చూపించడం స్టార్ట్ చేసింది. ఇక్కడ నుంచి కీర్తి సురేష్ హిట్స్ లేకపోయినా ఈ రకంగా మాత్రం బాగా ఎంటర్టైన్ చేసింది.
అయితే ఈ ఎఫెక్ట్ అంతా ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమే కారణం అని చాలా మంది అనుకుంటున్నారు. కాగా ఇక్కడ నుంచి రెచ్చిపోతున్న కీర్తి మరింత ఘాటును కూడా పెంచుతూ వస్తుంది. అలా తనపై మరికొన్ని హాట్ క్లిక్స్ సోషల్ మీడియాలో వచ్చి షేక్ చేస్తున్నాయి. ఇటీవల తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ హీటెక్కించాయి.
బ్లాక్ అండ్ షైనింగ్ చీర, బ్లౌస్ లో కీర్తి సురేష్ ప్రదర్శించిన అందాలు చూసి అభిమానులు సహా నెటిజన్స్ కూడా షాకవుతున్నారు. కీర్తి రోజు రోజుకు మరింత ఫైర్ పెంచుతుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలా మొత్తానికి అయితే కీర్తి సురేష్ మాత్రం ఊహించని లెవెల్లో గ్లామర్ డోస్ ని పెంచుతూ వెళ్ళిపోతుంది అని చెప్పాలి.
ఇక ఇదిలా ఉండగా కీర్తి సౌత్ లో సినిమాలు అన్నీ ప్లాప్ అవుతున్నాయి దీనితో ఆమె ఆశలన్నీ తన బాలీవుడ్ డెబ్యూ చిత్రం "బేబీ జాన్" పైనే పెట్టుకుంది. ఆ సినిమా తనకి బాలీవుడ్ లో ఎంట్రీ సినిమా కాగా ఈ సినిమాలో కూడా కీర్తి సురేష్ తన బోల్డ్ షోతో రెచ్చిపోతుంది సినీ వర్గాల్లో మంచి టాక్ ఉంది.
కాగా ఈ చిత్రం తమిళ హిట్ "తెరి" కి రీమేక్ గా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో విజయ్ దళపతి రోల్ ని హీరో వరుణ్ ధావన్ పోషిస్తుండగా సమంత రోల్ ని కీర్తి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి బాలీవుడ్ జనంకి కావాల్సిన హాట్ అండ్ ఏక్షన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రాబోతుంది అని తెలుస్తుంది. మరి ఈ సినిమా అయినా కీర్తి సురేష్ కి కోరుకున్న బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











