హైదరాబాదీ దర్శకుడి చేతిలో కీర్తి సురేష్.. మేకప్ లేకుండానే! వైరల్ లుక్

టాలీవుడ్ ప్రేక్షకులకు సావిత్రి రూపాన్ని తిరిగి చూపించింది కీర్తి సురేష్. 'మహానటి' గా నటించి మహామహుల మెప్పు పొందింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కీర్తి చూపిన అభినయానానికి ఫిదా అయ్యారు టాలీవుడ్ ఆడియన్స్. అచ్చం సావిత్రి రూపమే కళ్ల ముందు కదలాడేలా కీర్తి జీవించేసింది. దీంతో ఆమెకు ఎనలేని గుర్తింపు లభించింది. అలాటి మహా.. క్రేజీ హీరోయిన్ పుట్టిన రోజు ఈ రోజు (అక్టోబర్ 17). ఈ సందర్బంగా ఆమె కొత్త సినిమా ప్రకటించారు మేకర్స్.

కీర్తి సురేష్ పుట్టిన రోజు కానుకగా ఆమె లుక్ రిలీజ్ చేస్తూ కొత్త సినిమా వివరాలు తెలిపారు. హైదరాబాదీ దర్శకుడు నగేష్‌ కుకునూర్‌ దర్శకతంలో ఈ సినిమా రూపొందనుంది. తెలుగులో ఆయన దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ఇది. ఆది పినిశెట్టి, కీర్తీ సురేశ్, జగపతిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుధీర్‌ చంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Keerthy Suresh Shocking Look released On Her Birthday

రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందని సమాచారం. కీర్తి సురేశ్‌ పుట్టినరోజు కానుకగా ఈ రోజు విడుదల చేసిన ఈ లుక్ లో ఆమె మేకప్ లేకుండా కనిపించడం విశేషం. మెడలో తాయత్తుతో నాచురల్ లుక్‌లో నవ్వుతూ కనిపిస్తోంది కీర్తి. ప్రస్తుతం ఈమె లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. షూటింగ్‌ చివరి దశలో ఉన్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ నవంబర్ 11 వ తేదీ నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X