Don't Miss!
- Finance
Intel: షాకిచ్చిన ఇంటెల్ త్రైమాసిక ఫలితాలు.. ఒక్క రోజులోనే 8 బిలియన్ల డాలర్ల నష్టం..
- Sports
అర్ష్దీప్ సింగ్ వైఫల్యానికి కారణం అదే: మహమ్మద్ కైఫ్
- News
మరోసారి భగ్గుమన్న తాడిపత్రి
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
బ్లాక్ స్లీవ్ లెస్ టాప్ లో దుమ్ము రేపుతున్న కీర్తి సురేష్.. హాట్ షోలో తగ్గేదేలే అంటూ!
ముందు నుంచి పద్ధతిగా కనిపిస్తూ పద్ధతి అయిన పాత్రలు చేస్తూ హాట్ టాపిక్ గా మారిన కీర్తి సురేష్ ఇప్పుడు అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడడం లేదు. ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ బోల్తా పడుతూ ఉండడంతో అందాల ఆరబోతకు సై అంటుంది. ఈ మధ్యనే ఒక ఘాటు ఫోటోషూట్ వదిలిన ఈ భామ ఇప్పుడు మరోసారి స్లీవ్ లెస్ టాప్ లో అందాలు ఆరబోస్తూ హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

తమిళ సినిమా ద్వారా
కీర్తి సురేష్ తండ్రి సురేష్ మలయాళ ఫిలిం మేకర్ కాగా ఆమె తల్లి తమిళ మూలాలు ఉన్న నటి మేనక. అలా కీర్తి సురేష్ చిన్నప్పటి నుంచే నటన మీద ఆసక్తి పెంచుకోవడంతో ఆమెను బాల నటిగా పలు సినిమాల్లో నటింపజేశారు ఆమె తండ్రి. తాను చేసిన కొన్ని సినిమాల్లో ఆమె బాల నటిగా కనిపించింది తర్వాత ఆమె గీతాంజలి అనే మలయాళ సినిమాతో నటిగా మారింది. తర్వాత రింగ్ మాస్టర్ అలాగే ఒక తమిళ సినిమా ద్వారా ఆమె పేరు తెచ్చుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నం ఏవి ఫలించలేదు.

మరో హిట్
తెలుగులో
నేను
శైలజ
అనే
సినిమాతో
ఆమె
సూపర్
హిట్
అందుకుంది.
ఆ
తర్వాత
ఆమె
ఎక్కడా
వెనక్కి
తిరిగి
చూసుకోవాల్సిన
పని
పడలేదు.
ఆ
తరువాత
ఏడాది
తెలుగులో
నేను
లోకల్
లాంటి
సినిమాలో
నటించి
మరో
హిట్
అందుకుంది.
అయితే
పవన్
కళ్యాణ్
తో
ఆమె
చేసిన
అజ్ఞాతవాసి
డిజాస్టర్
అయినా
సరే
వెంటనే
మహానటి
సినిమాతో
మాత్రం
సూపర్
సక్సెస్
అందుకుంది.
సావిత్రి
పాత్రలో
నటించడం
పక్కనపెట్టి
జీవించిన
ఆమె
ఆ
తర్వాత
మళ్లీ
సరైన
హిట్
సినిమా
ఒకటి
కూడా
అందుకోలేకపోయింది.

బోళా శంకర్ సినిమాలో
ఆమె
చేసిన
మన్మధుడు2,
పెంగ్విన్,
రంగ్
దే,
అన్నాతే,
గుడ్
లక్
సఖి,
సర్కారు
వారి
పాట
వంటి
సినిమాలు
పూర్తిస్థాయిలో
హిట్
అయితే
అవలేదు.
ప్రస్తుతం
ఆమె
వాషి
అనే
మలయాళ
సినిమా
చేసింది.
ఆ
సినిమా
మలయాళంలో
మంచి
బజ్
సంపాదించింది.
మరోపక్క
ఆమె
ఒక
తమిళ,
రెండు
తెలుగు
సినిమాల్లో
నటిస్తోంది.
నాని
హీరోగా
నటిస్తున్న
దసరా
సినిమాలో
అలాగే
బోళా
శంకర్
సినిమాలో
మెగాస్టార్
చిరంజీవి
చెల్లెలిగా
ఆమె
నటిస్తోంది.

హాట్ షో
ఎలా
అయినా
ఈ
సినిమాలతో
అయినా
హిట్స్
కొట్టాలని
చూస్తోంది.
అయితే
ఈ
భామ
తాజాగా
తనలో
హాట్
యాంగిల్
పరిచయం
చేయడానికి
ప్రయత్నాలు
చేస్తున్నట్లు
కనిపిస్తోంది.
ఇప్పటివరకు
పద్ధతిగా
కనిపిస్తూ
వచ్చిన
ఈ
అమ్మడు
ఇప్పుడు
సోషల్
మీడియాలో
మాత్రం
హాట్
షోకి
సిద్ధమే
అని
సూచనలు
ఇవ్వడానికి
ప్రయత్నాలు
చేస్తున్నట్లు
కనిపిస్తోంది.

స్లీవ్ లెస్ టాప్ లో
తాజాగా
ఒక
స్లీవ్
లెస్
టాప్
లో
మెరిసిన
కీర్తి
సురేష్
కళ్లతోనే
కవ్విస్తూ
అందాలు
చూపించడానికి
ఆసక్తి
చూపించింది.
మరి
ఇంకా
అలా
కీర్తి
సురేష్
ఫోటోలు
వదులుతే
ఆమె
అభిమానులు
ఊరుకుంటారా
రకరకాల
కామెంట్లతో
ఆమె
మీద
ప్రశంసల
వర్షం
కురిపిస్తున్నారు.మరి
ఇంకెందుకు
ఆలస్యం
మీరు
కూడా
చూసేయండి
మరి