అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కీర్తిసురేష్‌.. క్లీవేజ్‌ అందాలతో రెచ్చిపోయిందిగా!

మళయాళ నటి మేనక సురేష్ సినీ వారసురాలిగా తెరంగ్రేటం చేసిన కీర్తి సురేష్ తొలినాళ్లలో మలయాళం సినిమాలలో బాలనటిగా మెరిసింది. తరువాత మలయాళంలోనే ఒక సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఏడాది తమిళంలో కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఎట్టకేలకు నేను శైలజ సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయింది. కెరీర్ తొలినాళ్ళ నుంచి చాలా పద్ధతైన పాత్రలు చేస్తూ అందాల ఆరబోతకు ఆమడ దూరంలో ఉండే ఈ భామ ఈ మధ్య అందాల ఆరబోతలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోషూట్ కాక రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

 ప్రేక్షకుల మన్ననలు పొంది

ప్రేక్షకుల మన్ననలు పొంది


నేను శైలజ సినిమాతో టాలీవుడ్ తెరంగ్రేటం చేసిన తర్వాత నేను లోకల్, అజ్ఞాతవాసి సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది కీర్తి. మరీ ముఖ్యంగా మహానటి సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాక నిజంగానే సావిత్రి ఏమో అని అనుమానం వచ్చేలా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది.

 పర్వాలేదు అనిపించేలా

పర్వాలేదు అనిపించేలా

అయితే ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు ఆమెకు కలిసి రాలేదు. పెంగ్విన్ మిస్ ఇండియా, రంగ్ దే గుడ్ లక్ సఖి వంటి సినిమాలు ఆమెకు వరుస పరాజయాలు తీసుకు వచ్చాయి. అయితే ఆమె తమిళంలో చేసిన సాని కాయితం అలాగే మహేష్ బాబు సరసన చేసిన సర్కారు వారి పాట సినిమాలు మాత్రం కాస్త పర్వాలేదు అనిపించాయి.

ఆరబోతకు ఆమడ దూరంలో

ఆరబోతకు ఆమడ దూరంలో


ప్రస్తుతానికి ఈ భామ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే తమిళంలో ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగా తెలుగులో దసరా అలాగే భోళాశంకర్ సినిమాలు కూడా షూటింగ్ జరుగుతున్నాయి. నిజానికి సినీ రంగ ప్రవేశం చేసిన కొత్తలో ఈ భామ అందాల ఆరబోతకు ఆమడ దూరంలో ఉండేది. కేవలం పద్ధతైన పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చి పలువురికి ఆదర్శంగా కూడా నిలిచింది.

 వెనకడుగు వేయకుండా

వెనకడుగు వేయకుండా


అయితే తనకు సినిమాలు అంతగా వచ్చి రాకుండా వరుస ఫ్లాపులు వస్తున్న నేపథ్యంలో కేవలం పద్ధతైన పాత్రలు మాత్రమే చేస్తాను అనుకోవడంలో అర్థం లేదు అనుకుందో ఏమో తెలియదు కానీ అన్ని రకాల పాత్రలకు రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విధంగా సర్కారు వారి పాట సినిమాలో నటించింది. ఆ సినిమా తర్వాత అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఈ భామ సోషల్ మీడియాలో అడపాదడపా కొన్ని ఫోటోలు షేర్ చేస్తోంది.

Recommended Video

YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
కేక అంటూ కామెంట్లు

కేక అంటూ కామెంట్లు


ఇక తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో షూట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. దానికి కారణం ఆ ఫోటోషూట్ లో ఆమె అందాల ఆరబోతకు హద్దులు చెరిపేయడమే. ఇది వెడ్డింగ్ డ్రెస్ అని చెబుతూ కుర్రాళ్ళకి విజువల్ ట్రీట్ ఇచ్చే విధంగా ఎద అందాలు ఆరబోస్తూ జబ్బల పైనుంచి గౌను జారి పోతూ వుండగా ఆమె కళ్ళతోనే కవ్విస్తోంది. మరి ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తే కుర్రాళ్ళు ఆగుతారా, ఆమె పోస్టుకు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇక వీరు మాత్రమే కాక కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ ఫోటోషూట్ కేక అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X