షర్ట్ విప్పేసి కీర్తి సురేష్ ఓపెన్ షో.. ఎద, లెగ్స్ అందాలతో హీట్ పుట్టిస్తున్న వెన్నెల!
టాలీవుడ్ లో అందానికి అందం, అభినయంతో అట్రాక్ట్ చేసే ముద్దుగుమ్మల్లో కీర్తి సురేష్ ఒకరు. మహానటి ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటి వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవలే దసరా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ పలు కమర్షియల్ యాడ్స్ తో కూడా ఫుల్ బిజీగా ఉంటోంది. ఇవే కాకుండా సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడు ఘాటైనా పిక్స్ వదులుతూ మరింత అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా అలాంటి కొన్ని ఫొటోలు షేర్ చేసి అందరి నోళ్లలో తన పేరు నానేలా చేసింది.
తమిళంలో : బాల నటిగా మలయాళం ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది కీర్తి సురేష్. తర్వాత అదే భాషలో వచ్చిన 'గీతాంజలి' సినిమాతో హీరోయిన్‌గా డెబ్యూ చేసింది. అందులో మంచి నటన కనబర్చి పాపులర్ అయింది ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఆ తర్వాత తమిళంలోనూ పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన అలరించింది.

వేరు వేరు ఇండస్ట్రీల్లో : మొదట్లోనే రెండు వేరు వేరు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయమై అట్రాక్ట్ చేసిన ముద్దుగుమ్మే కీర్తి సురేష్. ఈ క్రమంలోనే తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది ఈ బొద్దుగుమ్మ. ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన 'నేను శైలజ' అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఇది సూపర్ హిట్ అవడంతో పాటు కీర్తికి తెగ పేరు వచ్చేసింది.

జాతీయ అవార్డ్ : బ్యూటిఫుల్ కీర్తి సురేష్ 'నేను శైలజ' తర్వాత తెలుగులో వరుస సినిమాలతో సందడి చేసింది. అలాగే, పెద్ద పెద్ద స్టార్లతో భారీ చిత్రాల్లోనూ నటించింది. అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' మూవీలో టైటిల్ రోల్ చేసింది. ఇందులో ఆమె నటనకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అంతేకాదు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా దక్కింది.

ఓటీటీలో కూడా : కీర్తి సురేష్ కు అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్ రావడంతో ఆమె మారుమోగిపోయింది. కీర్తి సురేష్ మలయాళం, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. నేను లోకల్, అజ్ఞాతవాసి, మిస్ ఇండియా, రంగ్ దే, గుడ్ లక్ సఖి, పెద్దన్న, చిన్ని తదితర చిత్రాలు చేసింది. ఇందులో ఓటీటీలో నేరుగా రిలీజైన సినిమాలు ఉన్నాయి.

దసరాలో మరోసారి : మొదట్లో హోమ్లీగా కనిపించిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమాలో కాస్తా గ్లామర్ టచ్ తర్వాత నానితో రెండోసారి జత కట్టిన దసరా సినిమాలో వెన్నెలగా డీ గ్లామర్ లుక్ లో అలరించింది. మార్చి 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఓటీటీలోనూ అదరగొడుతోంది.

షర్ట్ విప్పి : ప్రస్తుతం రివాల్వర్ రీటా మూవీతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ సోషల్ మీడియాలో స్టన్ అయ్యేలా హాట్ పిక్స్ వదులుతోంది. తాజాగా బ్లూ కలర్ జీన్ షర్ట్ పైనుంచి వేసుకుని ఎద అందాలను ఆరబోసింది. అయితే ఈ షర్ట్ ను విప్పేసి ఓపెన్ గా ఉంచి కిందకి వంగుతూ మరి ఎద సోకులు చేసింది. అలాగే లెగ్స్ అందాలతో మరింత హాట్ గా దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











