Keerthy Suresh: స్లీవ్‌లెస్ టాప్‌లో కీర్తి సురేష్ హై రేంజ్ గ్లామర్ షో.. బటన్స్ ఉన్నా దాగని అందాలు

టాలీవుడ్ లో అందానికి అందం, అభినయంతో అట్రాక్ట్ చేసే గ్లామర్ బ్యూటిల్లో కీర్తి సురేష్ ఒకరు. మహానటి ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ అందిపుచ్చుకున్న ఈ చిన్నది వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవలే దసరా, మామన్నన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ పలు కమర్షియల్ యాడ్స్ తో కూడా ఫుల్ బిజీగా ఉంటోంది. ఇవే కాకుండా సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడు ఘాటైనా పిక్స్ వదులుతూ మరింత అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా అలాంటి కొన్ని ఫొటోలు షేర్ చేసి హాట్ టాపిక అయింది.

బాలనటిగా:బాల నటిగా మలయాళం చిత్ర పరిశ్రమలోని అనేక సినిమాల్లో నటించి అలరించింది కీర్తి సురేష్. తర్వాత అదే భాషలో వచ్చిన 'గీతాంజలి' అనే మూవీతో హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది. అందులో మంచి నటన కనబర్చి మంచి పేరు తెచ్చుకుంది ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఆ తర్వాత తమిళంలోనూ పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన అలరించింది.

Keerthy Suresh Stylish Glamour Looks In Latest Gold Sleeveless Top In Maamannan Promotions

అలా తెగ క్రేజ్:మొదట్లోనే రెండు వేరు వేరు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయమై ఆకట్టుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ సుందరి కీర్తి సురేష్. అలాగే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన 'నేను శైలజ' అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. టాలీవుడ్ లో కీర్తి సురేష్ చేసిన ఈ తొలి సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు తెగ క్రేజ్ వచ్చేసింది.

Keerthy Suresh Stylish Glamour Looks In Latest Gold Sleeveless Top In Maamannan Promotions

నేషనల్ అవార్డ్:అందాల భామ కీర్తి సురేష్ 'నేను శైలజ' తర్వాత తెలుగులో వరుస సినిమాలతో సందడి చేసింది. అలాగే, పెద్ద పెద్ద స్టార్లతో భారీ చిత్రాల్లోనూ నటించింది. అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమాలో కీర్తి టైటిల్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె నటనకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అంతేకాదు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా దక్కింది.

Keerthy Suresh Stylish Glamour Looks In Latest Gold Sleeveless Top In Maamannan Promotions

లేడి ఒరియెంటెడ్:కీర్తి సురేష్ కు అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్ రావడంతో ఆమె మారుమోగిపోయింది. కీర్తి సురేష్ మలయాళం, తమిళంలో ఇలా ఎన్నో సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. నేను లోకల్, అజ్ఞాతవాసి, మిస్ ఇండియా, రంగ్ దే, గుడ్ లక్ సఖి, పెద్దన్న, చిన్ని తదితర లేడి ఒరియెంటెడ్ చిత్రాలు చేసింది. ఇందులో ఓటీటీలో నేరుగా రిలీజైన సినిమాలు కూడా ఉన్నాయి.

Keerthy Suresh Stylish Glamour Looks In Latest Gold Sleeveless Top In Maamannan Promotions

తెలుగులో ఆ పేరు:మొదట్లో హోమ్లీగా కనిపించిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమాలో కాస్తా గ్లామర్ ఒలకబోసింది. అనంతరం నానితో రెండోసారి జత కట్టిన దసరా సినిమాలో వెన్నెలగా మళ్లీ డీ గ్లామర్ లుక్ లో అలరించింది. ఇటీవల తమిళంలో మామన్నన్ సినిమాతో మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఇదే సినిమాను తెలుగులో నాయకుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

బటన్స్ ఉన్నప్పటికీ:నాయుకుడ కాకుండా రివాల్వర్ రీటా, భోళా శంకర్ సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఇన్ స్టాలో స్టన్ అయ్యేలా హాట్ పిక్స్ వదులుతోంది. తాజాగా గోల్డ్ కలర్ స్లీవ్ లెస్ టాప్, పైనుంచి నల్ల చీరలో మెరిసిపోయింది. అయితే టాప్ బటన్స్ పెట్టి ఉన్నప్పటికి కీర్తి సురేష్ గ్లామర్ ఎంతో అందంగా అట్రాక్ట్ చేస్తోంది. మామన్నన్ ప్రమోషన్స్ లో భాగంగా దిగిన ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X