Malavika Mohanan: సూపర్ స్టైలిష్ లుక్‌లో సింహంలా గర్జిస్తున్న మాళవిక.. సమ్మర్ ట్రీట్ చూశారా?

కేరళ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి ఆమె అందాల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె నేరుగా తెలుగు సినీలు చేయకపోయినా.. ఈమె చేసిన చాలా సినిమాలు తెలుగులోనూ విడుదల అయ్యాయి. అలా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ క్యూట్ బ్యూటీ తాజాగా అదిరిపోయే ఔట్ ఫిట్ ధరించి ఫొటోలు దిగింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పట్టం పోల్ అనే మలయాళ సినిమాతో 2013 సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారింది. మూడో సినిమా నాను మట్టు వరలక్ష్మి అంటూ కన్నడ చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బియాండ్ ది క్లౌడ్స్ తో బాలీవుడ్ లోనూ అడుగు పెట్టింది. ఆరో సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోనూ కాలు మోపి.. మారన్ చిత్రంతో తెలుగులోనూ మెరిసింది. ఇలా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాలు చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్న ఈమెకు పెద్ద ఎత్తునే ఫ్యాన్స్ ఉన్నారు.

Kerala Beauty Malavika Mohanan Mesmerizing Look Photos Goes Viral

ముఖ్యంగా మాళవిక పూర్తి స్థాయిలో ఈమె తెలుగు సినిమాల్లో నటించకపోయినా.. ఈమె తమిళంలో నటించిన చాలా సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అయ్యాయి. అలా ఇక్కడ కూడా ఈ ముద్దుగుమ్మకు పెద్ద ఎత్తున అభిమానులు ఏర్పడ్డారు. ఇలా తన అభిమానులు అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండేందుకు సోషల్ మీడియాను బాగానే వాడుతుంది. తనకు సంబంధించిన తనకు సంబంధించిన సినీ అప్ డేట్లతో పాటు తమ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.

అంతేకాదండోయ్ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఔట్ ఫిట్ లు ధరిస్తూ.. వయ్యారాలు ఒలకబోస్తుంటుంది. అదిరిపోయే ఫోజులు పెడుతూ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు హీటెక్కిస్తుంటుంది. అయితే తాజాగా మాళవిక ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె అదిరే అందాలను ఆరబోస్తూ కుర్రకారు పిచ్చెక్కిస్తోంది. ముఖ్యంగా మాళవిక ఈ ఫోన్ లో గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుంది. అయితే షర్ట్ పై సింహం ఉండడం గమనార్హం.

అడవిలో తిరుగుతున్న సింహం ప్రింటెడ్ షర్ట్ వేసుకుని యమా స్టైలిష్ గా నకిపించింది. మెడలో నగలు వేసుకుని పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంది. ఓ చేతికి బ్రేస్ లైట్, మరోవైపు బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ వేసుకుని వయ్యారాలు ఒలకబోసింది. స్టైలిష్ లుక్ లో సోకులు ఆరబోసిన మాళవిక ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ చాలా మంది పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. లైకులు కొడుతూ ఆమె ఫొటోలు మరింత వైరల్ అయ్యేలా చేస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X